Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ దూకుడుని ఆపేదెవడు???

ఎన్టీఆర్ దూకుడుని ఆపేదెవడు???

  • July 8, 2016 / 09:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ దూకుడుని ఆపేదెవడు???

ఒకపక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో వరుస హిట్స్ లో ఉండగా, మరో పక్క దర్శకుడు కొరటాల శివ సైతం మిర్చి, శ్రీమంతుడు సినిమాతో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యంగ్ టైగర్ “జనతా గ్యారేజ్” సినిమాపై షూటింగ్ మొదటి రోజు నుంచి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అదే క్రమంలో ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫర్స్ట్ లుక్ ఎంతటి సంచలనాలను క్రియేట్ చేసిందో అందరూ మరచిపోయేలోపే, ఈ సినిమా టీజర్ విడుదలయ్యి, రికార్డ్స్ ను క్రియేట్ చెయ్యడమే కాకుండా, కేవలం టీజర్ రిలీజ్ అయిన 6 గంటల్లోనే 1 మిలియన్ వ్యూయర్ కౌంట్ ను దాటేసి ఎన్టీఆర్ లోని కసిని, ఫైర్ ని మరోసారి చూపించింది.

అదే క్రమంలో ఎన్టీఆర్ కు మరోసారి ఇండస్ట్రీ హిట్ అందించాలి అన్న తపనతో ఉన్న యంగ్ టైగర్ అభిమానులకు ఈ సినిమా మంచి అవకాశంగా మారబోతుంది. ఒక పక్క కొరటాల దర్శకత్వం, మరోపక్క నటనకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన ఎన్టీఆర్ ఇక వీళ్ళిద్దరి ఔట్ పుట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఇక ఈ టీజర్ లో ఎన్టీఆర్ డైలాగ్ అయితే పీక్స్, డైలాగ్ డెలివరీ, లుక్ మొత్తం చాలా ఫ్రెష్ గా కొత్తదనంతో ఉంది.

ఇక మరో పక్క తనలోని ఫైర్ ను మరింత కసిగా చూపించిన తారక్ చూస్తుంటే ఈ సినిమా తెలుగు సినిమా బాక్సాఫీస్ ను తప్పకుండా షేక్ చేస్తుంది అని చెబుతూనే…నాన్నకు ప్రేమతోతో జస్ట్ 50 కోట్లు టచ్ చేసిన జూనియర్ ఈ గ్యారేజ్ తో అంతకు డబుల్ అంటే 100 కోట్లు కొల్లగొట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఏది ఏమైనా..ఎన్టీఆర్- కొరటాల కు హ్యాట్రిక్ తప్పక వరిస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #janatha garage Movie
  • #Janatha Garage Movie Teaser
  • #janatha garage teaser
  • #Jr Ntr

Also Read

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

related news

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

trending news

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

7 seconds ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

42 mins ago
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

10 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

24 hours ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

1 day ago

latest news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

4 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

6 hours ago
Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version