Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ తదుపరి మూవీ టైటిల్ అదేనంట!

ఎన్టీఆర్ తదుపరి మూవీ టైటిల్ అదేనంట!

  • September 7, 2017 / 02:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ తదుపరి మూవీ టైటిల్ అదేనంట!

హ్యాట్రిక్ విజయంతో ఎన్టీఆర్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మూడు పాత్రలు పోషిస్తున్నప్పటికీ జై లవకుశ సినిమాని చాలా వేగంగా పూర్తిచేశారు. ఒక పాట మినహా షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రానికి ఎన్టీఆర్ డబ్బింగ్ చెబుతున్నారు. అయితే ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ చేయనున్న సినిమా పనులు చకచకా సాగుతున్నాయి. జై లవకుశ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్నారు.

దీని తర్వాత దిల్ రాజు నిర్మాణంలో సినిమాకి సైన్ చేశారు. వీరి కలయికలో బృందావనం వచ్చింది. విజయం సాధించింది. మళ్ళీ వీరి కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానికి  “శ్రీనివాస కల్యాణం” అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్లు తెలిసింది. పేరు బట్టి బృందావనం మాదిరిగానే ఇది కూడా ఓ కుటుంబ కథ చిత్రమని తెలుస్తోంది. ఇక బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన జై లవకుశ ఈనెల 21 న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Jr Ntr
  • #NTR

Also Read

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

related news

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

trending news

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

1 hour ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

7 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

17 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

18 hours ago
Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

19 hours ago

latest news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

11 hours ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

1 day ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version