Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ మొత్తం ఆస్తి ఎంతో తెలుసా ?

ఎన్టీఆర్ మొత్తం ఆస్తి ఎంతో తెలుసా ?

  • November 11, 2016 / 07:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ మొత్తం ఆస్తి ఎంతో తెలుసా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖర్చు చేసే వయసులోనే సంపాదించారు. 19 ఏళ్ల వయసులోనే “ఆది” చిత్రంతో కోట్లు కురిపించారు. ఇలా అతని సంపాదన 20వ ఏటా నుంచే కోట్లతో మొదలయింది. సింహాద్రి సినిమాతో టాప్ హీరోల సరసన చేరిన ఈ నందమూరి హీరో అప్పటి నుంచే భారీ రెమ్యునరేషన్ అందుకోవడం మొదలు పెట్టారు.15 ఏళ్ల సినీ కెరీర్ లో అనేక విజయాలను సొంతం చేసుకున్న తారక్,  తాజా చిత్రం జనతా గ్యారేజ్ కు 20 కోట్లు తీసుకున్నారు.

ఇటు సినిమాల ద్వారానే కాకుండా అప్పుడప్పుడు పలు కంపెనీల ప్రకటనల్లో నటించి బాగానే సంపాదించారు. 2011 లో లక్ష్మి ప్రణతిని వివాహమాడిన ఎన్టీఆర్ ఆమె ద్వారా  250  కోట్ల ఆస్తిని పొందారు. ఇక తన తండ్రి నుంచి వారసత్వంగా 454 కోట్లు వచ్చింది. ధన, బంగారు రూపేనా 800  కోట్లు కలిగిన ఎన్టీఆర్ మహాబలిపురం , హైదరాబాద్, ఫిలిం నగర్ ప్రాంతాల్లో భూములను కలిగి ఉన్నారు. ఇది ఇప్పటి మార్కెట్ ధరతో లెక్కిస్తే 200 కోట్లు విలువ చేస్తుంది. స్థిరాస్తి తో పాటు బీఎం డబ్లవ్యూ కారు, పలు బెంజి కార్లు వంటి చరాస్తుల విలువ కొన్ని కోట్లు ఉంటుందని సమాచారం. సో.. తారక్ వెయ్యికోట్లకు మించి ఆస్తులు కలిగిన శ్రీమంతుడన్న మాట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi movie
  • #janatha gargae
  • #NTR
  • #Pranitha

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

18 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

18 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

15 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version