Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » అత్యధిక టీఆర్పీ సాధించిన ఎన్టీఆర్, రవితేజ చిత్రాలు

అత్యధిక టీఆర్పీ సాధించిన ఎన్టీఆర్, రవితేజ చిత్రాలు

  • January 25, 2018 / 12:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అత్యధిక టీఆర్పీ సాధించిన ఎన్టీఆర్, రవితేజ చిత్రాలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ మహారాజ్ రవితేజ కి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువని మరో మారు నిరూపించారు. వారు నటించిన చిత్రాలు అత్యధిక టీఆర్పీ సాధించి ఔరా అనిపించాయి. తారక్ త్రి పాత్రాభినయం చేసిన “జై లవ కుశ” సూపర్ హిట్ అయింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 175 కోట్ల కలక్షన్స్ రాబట్టి ఎన్టీఆర్ సత్తాని చాటింది. ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని సొంతం చేసుకున్న జెమినీ టీవీ ఈ నెల 13వ తేదీన జై లవకుశని తొలిసారి ప్రసారం చేసింది. అప్పుడు ఛానెల్ 17.7 టీఆర్పీ దక్కించుకుంది. టెలివిజన్ వర్గాలవారిని ఆశ్చర్యపరిచింది. మాస్ మహారాజ్ రవితేజ రాజా ది గ్రేట్ చిత్రాన్ని కూడా కుటుంబ ప్రేక్షకులు మిస్ కాకుండా చూసారు.

ఈ మూవీ గతవారం స్టార్ మా ఛానల్లో ప్రసారమైంది. అనిల్ రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ అంధుడిగా నటించారు. ఈ పాత్రలో రవితేజ నటనను చూసేందుకు టీవీలకు అతుక్కుపోయారు. ఈ ఛానల్ కి కూడా 17.7 టీఆర్పీ దక్కడం విశేషం. ఇలా రవితేజ, ఎన్టీఆర్ సినిమాలు వెండితెరపైనే కాకుండా బుల్లితెరమీద కూడా ఘనవిజయాన్ని సాధించాయి. ఎన్టీఆర్ జై లవకుశ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇది సెట్స్ మీదకు వెళ్ళలేదు. రవితేజ మాత్రం రాజా ది గ్రేట్ తర్వాత టచ్ చేసి చూడు సినిమాని కంప్లీట్ చేశారు. ఈ మూవీ ఫిబ్రవరి 2 న రిలీజ్ కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jai lava kusa
  • #Raja The Great

Also Read

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

related news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

trending news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

28 mins ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

55 mins ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

2 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

2 hours ago
August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

11 hours ago

latest news

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

16 hours ago
Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

17 hours ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version