Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మాస్ డైరక్టర్ ని రహస్యంగా కలుస్తున్న తారక్

మాస్ డైరక్టర్ ని రహస్యంగా కలుస్తున్న తారక్

  • November 21, 2016 / 11:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మాస్ డైరక్టర్ ని రహస్యంగా కలుస్తున్న తారక్

మాస్ డైరక్టర్ వి.వి.వినాయక్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. ఎందుకంటే డైరక్టర్ గా అవకాశమిచ్చారు కాబట్టి. తారక్ కి వినాయక్ అంటే ఇష్టమే. లేత వయసులోనే ఆది లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను ఇచ్చినందుకు. ఆ సినిమా నుంచి వీరి మధ్య స్నేహం బలపడింది. ఆ తర్వాత వచ్చిన సాంబ ఓ మోస్తరుగా ఆడినా, వీరి కాంబినేషన్లో వచ్చిన అదుర్స్ సూపర్ హిట్ అయింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ వినాయక్ తో సినిమా చేయడానికి వీలు పడడం లేదు. ఈ సారి ఎలాగైనా మాస్ డైరక్టర్ డైరక్షన్లో నటించాలని తారక్ ప్లాన్ చేస్తున్నారు.

అందుకే ఓ వైపు రచయితలు, దర్శకులు చెబుతున్న కథలను వింటూనే వీలున్నప్పుడల్లా వినాయక్ ని ఎన్టీఆర్ కలుస్తున్నారు. అదుర్స్ 2 చేద్దామా?, లేకుంటే దానవీర సూర కర్ణ చిత్రాన్ని రీమేక్ చేద్దామా? అని చర్చిస్తున్నారు. ఈ మీటింగ్ లో ఎన్టీఆర్, వినాయక్, అతని అసిస్టెంట్స్ మాత్రమే పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ రెండింటిలో ఒక దాన్ని సెలక్ట్ చేస్తారా? లేక కొత్త కథతో వస్తారా? అనేది ఇంకా ఖరారు కాలేదు. అయితే వీరి కాంబినేషన్లో సినిమా రావడం పక్కా అని ఫిల్మ్ నగర్ వాసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖైదీ నంబర్ 150 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న వినాయక్ త్వరలో ఈ మూవీని కంప్లీట్ చేసి ఎన్టీఆర్ సినిమా పనుల్లో నిమగ్నం కానున్నట్లు వెల్లడించారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janatha garage
  • #Khaidi No 150 Movie
  • #NTR
  • #Tarak
  • #VV Vinayak

Also Read

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

related news

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

trending news

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

57 seconds ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

7 hours ago
Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

8 hours ago
Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

9 hours ago
LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

1 day ago

latest news

Arya : దొంగ సాధువుల గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టిన హీరో ఆర్య !

6 hours ago
Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

7 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పైరసీ వ్యవహారం.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

Jana Nayagan: ‘జన నాయగన్‌’ పైరసీ వ్యవహారం.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

8 hours ago
Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version