Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » తారక రత్నకి అండగా ఎన్టీఆర్

తారక రత్నకి అండగా ఎన్టీఆర్

  • June 22, 2017 / 12:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తారక రత్నకి అండగా ఎన్టీఆర్

నందమూరి కుటుంబానికి చెందిన నటుడు తారకరత్న. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఇతనికి విజయాలు వరించలేదు. హీరోగా చేసిన సినిమాలు ఫెయిల్ అవుతుండడంతో విలన్ అవతారమెత్తారు. అమరావతి సినిమాలో నటనకు ప్రతి కథానాయకుడిగా నంది అవార్డు అందుకున్నారు. అయినా సినిమా అవకాశాలు తక్కువగానే వస్తున్నాయి. కారణం నందమూరి కుటుంబం సపోర్ట్ లేకపోవడమే. పెద్దలకు ఇష్టం లేకపోయినా తాను ప్రేమించిన అలేఖ్య రెడ్డి ని పెళ్లి చేసుకున్నారు. అప్పుడు తారకరత్నను నందమూరి కుటుంబ సభ్యులు దూరం పెట్టారు. అప్పటి నుంచి కష్టాలు మరింత పెరిగాయి.

ఇటు సినిమా అవకాశాలు లేక, ఫ్యామిలీ సపోర్ట్ లేక తెగ ఇబ్బంది పడిపోతున్నారు. ఈ విషయం గమనించిన ఎన్టీఆర్.. అతనికి ఆర్ధిక సాయం చేస్తున్నారు. అది ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ విషయం తారకరత్న స్నేహితులకు చెప్పుకోవడం ద్వారా బయటికి వచ్చింది. సోదరుడి గురించి పట్టించుకున్నందుకు ఎన్టీఆర్ కి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Nandamuri Family
  • #Nandamuri Fans
  • #Nandamuri heroes
  • #NTR

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

21 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

21 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

21 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

21 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

51 mins ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

2 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

3 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

21 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version