Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ కావాలని అడిగిన తారక్

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ కావాలని అడిగిన తారక్

  • November 14, 2016 / 12:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ కావాలని అడిగిన తారక్

స్పీడ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ మూవీలో డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదరగొట్టారు. ఈ చిత్రం ద్వారా హిట్ ట్రాక్ ఎక్కారు. ఆ తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ తారక్ కి పూర్వవైభవాన్ని తెచ్చి పెట్టాయి. ఈ విజయ పరంపరను కొనసాగించాలని, మంచి కథ, హిట్ ట్రాక్ రికార్డ్ ఉన్న డైరక్టర్ కోసం ఎన్టీఆర్ గాలిస్తున్నారు. గత రెండు నెలలుగా కథలను వినడానికే టైమ్ కేటాయించారు. ఇప్పటివరకు పది మందికి పైగా దర్శకులు తారక్ కి కథలు వినిపించారు. అందులో దేనికి ఆయన సంతృప్తి చెందలేదు. దీంతో ఆ స్టోరీలను హోల్డ్ లో పెట్టారు.

తాజా సమాచారం ప్రకారం తమిళ దర్శకుడు హరి ఎన్టీఆర్ దృష్టిని ఆకర్షించినట్లు తెలిసింది. ఈ డైరక్టర్ సూర్య తో వరుసగా సింగం, సింగం 2 , సింగం 3 సినిమాలను తెరకెక్కించారు. కొన్ని రోజులక్రితం విడుదలైన సింగం 3 టీజర్ చూసి ఎన్టీఆర్ ఫ్లాట్ అయ్యారని, దీంతో ఆ దర్శకుడిని పిలిపించుకుని, తనకి సింగం లాంటి కథను సిద్ధం చేయమని అడిగినట్లు ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. మరి హరి ఎప్పటిలోపున స్టోరీ సిద్ధం చేస్తారో తెలియదు కానీ, వీరిద్దరి కాంబినేషన్లో సింగం లాంటి సినిమా తెలుగులో రావడం ఖాయమని భావిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Hari
  • #janatha garage
  • #NTR
  • #Singham 3 movie

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

4 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

5 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

4 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version