Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » తెలుగు టీవీ చరిత్రలో భారీ రెమ్యునరేషన్ ఇదేనా..?

తెలుగు టీవీ చరిత్రలో భారీ రెమ్యునరేషన్ ఇదేనా..?

  • December 16, 2020 / 05:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు టీవీ చరిత్రలో భారీ రెమ్యునరేషన్ ఇదేనా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెరపై సత్తా చాటి బుల్లితెరపై కూడా పాపులారిటీ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 1కి హోస్ట్ గా వ్యవహరించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే పలు కారణాల వలన ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మరోసారి ఓ పాపులర్ షోకి హోస్ట్ గా వ్యవహరించడానికి ఎన్టీఆర్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షోని తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో ప్రసారం చేశారు.

కానీ ఆశించిన స్థాయిలో టీఆర్ఫీ రాలేదు. నాగార్జున, చిరంజీవి లాంటి స్టార్లను హోస్ట్ గా పెట్టినా వర్కవుట్ కాలేదు. దీంతో ఈసారి పక్కాగా ప్లాన్ చేసి ఎన్టీఆర్ ని రంగంలోకి దింపుతున్నారు. ఇదివరకు స్టార్ మాలో ప్రసారమైన ఈ షో ఇప్పుడు జెమినీ టీవీలో ప్రసారం కానుంది. ఈ షో టైటిల్ లో కూడా మార్పులు రానున్నారు. ఈ షోకి హోస్ట్ గా ఎన్టీఆర్ ని ఒప్పించడానికి చాలా కష్టపడ్డారట. అంతేకాదు ఇప్పటివరకు టెలివిజన్ చరిత్రలో లేని విధంగా ఎన్టీఆర్ కి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

మొత్తం ఈ షో 60 ఎపిసోడ్ లు. ఒక్కో ఎపిసోడ్ కి ఎన్టీఆర్ కి ఇచ్చే రెమ్యునరేషన్ రూ.30 లక్షలు. అంటే మొత్తంగా చూసుకుంటే జెమినీ టీవీ నుండి ఎన్టీఆర్ కి వచ్చేది రూ.18 కోట్లు. ఇప్పటివరకు ఏ షోకి కూడా ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వలేదు. తెలుగు టీవీ చరిత్రలో అతి పెద్ద రెమ్యునరేషన్ ఇదే అనుకోవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన తరువాత త్రివిక్రమ్ తో మరో సినిమా చేయబోతున్నాడు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #TV Show

Also Read

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

related news

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

trending news

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

10 seconds ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

23 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

23 hours ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

1 day ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version