Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Allari Naresh: నరేష్ మూవీలో విలన్ అతనేనా?

Allari Naresh: నరేష్ మూవీలో విలన్ అతనేనా?

  • July 23, 2021 / 11:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allari Naresh: నరేష్ మూవీలో విలన్ అతనేనా?

సుడిగాడు తర్వాత ఆ సినిమా స్థాయిలో సక్సెస్ లేని అల్లరి నరేష్ ఈ ఏడాది నాంది సినిమాతో సక్సెస్ సాధించారు. అల్లరి నరేష్ సినీ కెరీర్ లో నాంది హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత నరేష్ సభకు నమస్కారం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా సెటైరికల్ పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. సతీష్ మల్లంపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా మహేష్ ఎస్ కోనేరు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ కు విలన్ గా నటించిన నవీన్ చంద్ర సభకు నమస్కారం సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. అయితే నవీన్ చంద్ర ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అల్లరి నరేష్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. నరేష్ ఈ సినిమాతో మరో సక్సెస్ సాధిస్తారని అతని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నాంది సినిమాకు ముందు నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో అల్లరి నరేష్ సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు. కంటెంట్ ఉండే చిత్రాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నరేష్ నిర్ణయం తీసుకున్నారు. నరేశ్, నవీన్ చంద్ర పాత్రలు ఢీ అంటే ఢీ అనే విధంగా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం నవీన్ చంద్ర గని, విరాటపర్వం సినిమాలలో నటిస్తున్నారు. అరవింద సమేత సినిమా తర్వాత నవీన్ చంద్రకు ఆఫర్లు పెరగడం గమనార్హం.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abburi Ravi
  • #Allari Naresh
  • #East Coast Productions banner
  • #Mahesh Koneru
  • #Mallampatu Sateesh

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Ananya Raj: యంగ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ కన్నుమూత.. నెల తర్వాత బయటకు

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

2 days ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version