Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhas, Mahesh Babu: బాక్సాఫీస్ బరిలో పోటీగా వచ్చిన ప్రభాస్ – మహేష్ బాబు సినిమాలు ఏవంటే..?

Prabhas, Mahesh Babu: బాక్సాఫీస్ బరిలో పోటీగా వచ్చిన ప్రభాస్ – మహేష్ బాబు సినిమాలు ఏవంటే..?

  • March 31, 2023 / 11:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas, Mahesh Babu: బాక్సాఫీస్ బరిలో పోటీగా వచ్చిన ప్రభాస్ –  మహేష్ బాబు సినిమాలు ఏవంటే..?

సినిమా రిలీజ్ విషయంలో హీరోలు, నిర్మాతల మధ్య పోటీ వాతావరణం అనేది కామన్.. పండుగల సీజన్స్‌లో అయితే ఆ హంగామా మామూలుగా ఉండదు.. ఇక అభిమానుల మధ్య ఘర్షణలు, థియేటర్ల కోసం పోటీ.. ఆ సందడే వేరుగా ఉంటుంది.. పెద్ద హీరోల దగ్గరి నుండి ఆ తర్వాత జెనరేషన్ హీరోలు కూడా పండుగ సందర్బాలలో పలుసార్లు పోటీ పడిన సంఘటనలు జరిగాయి.. ఈ ఏడాది చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ తో తలపడ్డారు..

రెండు చిత్రాలు అద్భుతమైన విజయం సాధించాయి.. ఇక దసరాకి రామ్, రవితేజ, దళపతి విజయ్ సినిమాలు బాక్సాఫీస్ వార్ ఫిక్స్ చేసుకున్నాయి.. అప్పటికి బాలయ్య NBK 108, పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ కూడా వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.. దసరాకే ఇలా ఉంటే.. 2024 సంక్రాంతికి మామూలు పోటీ లేదు.. ప్రభాస్ ‘ప్రాజెక్ట్ – K’ జనవరి 12 లాక్ చేసుకుంది.. రీసెంట్‌గా మహేష్ బాబు – త్రివిక్రమ్‌ల SSMB 28 జనవరి 13 అని అనౌన్స్ చేశారు..

రామ్ చరణ్ – శంకర్‌ల ‘గేమ్ ఛేంజర్’ కూడా సంక్రాంతికే అంటున్నారు.. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రభాస్ (Prabhas) – మహేష్ బాబు ఎన్నిసార్లు తమ సినిమాలతో పోటీ పడ్డారు అనే విషయం ఆసక్తికరంగా మారింది.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ దీని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

నాని – అడవి రాముడు..

‘నాని’ 2004 మే 14న విడుదల కాగా ‘అడవి రాముడు’ 2004 మే 21న రిలీజ్ అయింది.. (వారం గ్యాప్)

పౌర్ణమి – పోకిరి..

‘పౌర్ణమి’ 2006 ఏప్రిల్ 1, ‘పోకిరి’ 2006 ఏప్రిల్ 28న వచ్చాయి.. (నాలుగు వారాల గ్యాప్ – 27 రోజులు)

ప్రాజెక్ట్ – K – SSMB 28..

‘ప్రాజెక్ట్ – K’ 2024 జనవరి 12, SSMB 28 జనవరి 13 2024న ప్రేక్షకుల ముందుకు రానున్నాను..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Prabhas
  • #Project K
  • #SSMB28

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

13 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

16 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

19 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

20 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

21 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version