Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Gallery » గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ నటి.. ఫోటోలు వైరల్!

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ నటి.. ఫోటోలు వైరల్!

  • January 28, 2025 / 01:15 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ నటి.. ఫోటోలు వైరల్!

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ (Nuvvostanante Nenoddantana) సినిమాలో హీరోయిన్ త్రిష (Trisha) ఇంట్లో పనిమనిషిగా నటించిన నటి అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘జాగ్రత్త’ అనే పదం వింటే చాలు చేతిలో ఉన్న వస్తువులు అన్నిటినీ ఈమె పడేస్తూ ఉంటుంది. ఈ మేనరిజంతో దర్శకుడు ప్రభుదేవా (Prabhu Deva) రాసిన కామెడీ ట్రాక్స్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. ఎక్కడా కూడా ‘ఇది ఓవర్ గా ఉందే’ అనే ఫీలింగ్ రాదు. ఇక ఆ పాత్ర చేసిన నటి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది.

Santhoshi

Nuvvostanante Nenoddantana Actress Santhoshi Latest Photos Shocks Everyone

ఆమె పేరు సంతోషి శ్రీకర్ (Santhoshi). ఈమె తమిళ సినీ నటి పూర్ణిమ కూతురు. ఈ విషయం చాలా మందికి తెలీదు. సీనియర్ నటుడు ప్రసాద్ బాబు కోడలు కూడా..! వాస్తవానికి ఈమె హీరోయిన్ గానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నవదీప్ (Navadeep) హీరోగా ఎంట్రీ ఇస్తూ తేజ దర్శకత్వంలో చేసిన ‘జై’ (Jai) సినిమాలో హీరోయిన్ గా నటించింది సంతోషి. (Santhoshi) అయితే ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో ఈమెకు ఛాన్సులు రాలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విడాకుల విషయంపై సమంత లేటెస్ట్ కామెంట్స్ వైరల్!
  • 2 మీర్ పేట్ హత్య కేసు.. ఈ సినిమా చూసే ప్లాన్ వేశాడట!
  • 3 పెళ్ళైన ఏడాదికే మళ్ళీ పెళ్లి.. హీరోయిన్ పోస్ట్ వైరల్!

వెంటనే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. తర్వాత మళ్ళీ శ్రీహరి (Srihari) నటించిన ‘ఒక్కడే’ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. పవన్ కళ్యాణ్ నటించిన ‘బంగారం’ (Bangaram) సినిమాలో కూడా విలన్ భార్యగా చేసింది. ‘ఢీ’ (Dhee) సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసి పాపులర్ అయ్యింది.

Nuvvostanante Nenoddantana Actress Santhoshi Latest Photos Shocks Everyone

పెళ్లి తర్వాత ఈమె సినిమాలకు దూరమైంది. అయితే ఈమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది సంతోషి. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

‘గేమ్ ఛేంజర్’ మంచి సినిమా.. కానీ : అంజలి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nuvvostanante Nenoddantana
  • #Santhoshi
  • #Siddharth

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version