Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » మీర్ పేట్ హత్య కేసు.. ఈ సినిమా చూసే ప్లాన్ వేశాడట!

మీర్ పేట్ హత్య కేసు.. ఈ సినిమా చూసే ప్లాన్ వేశాడట!

  • January 28, 2025 / 01:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మీర్ పేట్ హత్య కేసు.. ఈ సినిమా చూసే ప్లాన్ వేశాడట!

రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ వద్ద చోటుచేసుకున్న హత్యా కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో బాధితురాలు వెంకట మాధవిని, ఆమె భర్త గురుమూర్తి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే హత్య తర్వాత తన భర్త పోలీసుల విచారణలో అతను చెప్పిన విషయాలు కలకలం రేపుతున్నాయి. మలయాళ థ్రిల్లర్ సినిమా ‘సూక్ష్మదర్శిని’ను చూసి తాను ప్రేరణ పొందానని గురుమూర్తి చెప్పడం అందర్నీ షాక్‌కు గురి చేసింది.

Sookshmadarshini

గురుమూర్తి తన భార్యను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. తర్వాత వాటిని వేడి నీటిలో ఉడికించి, కొన్ని రసాయనాలు ఉపయోగించి మృతదేహం స్మెల్ బయటికి రాకుండా చూశాడు. ఈ పని చేయడానికి అతడికి ‘సూక్ష్మదర్శిని’ (Sookshmadarshini) అనే సినిమానే ప్రేరణగా నిలిచిందని విచారణలో తెలినట్లు తెలుస్తోంది. సూక్ష్మదర్శిని సినిమా తరహాలో కాకపోయినా దాదాపు గురుమూర్తి చేసిన హత్య అదే తరహాలో ఉండడంతో ఘటన మరింత వివాదాస్పదంగా మార్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'మనదే ఇదంతా'.. 'ఇడియట్' రోజులను గుర్తుచేసేలా!
  • 2 బాలయ్యకి పద్మ పురస్కారం.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్!
  • 3 ఏం సెట్ చేశావ్ జక్కన్న.. ప్రపంచంలో నీకు మాత్రమే సాధ్యం ఇది

‘సూక్ష్మదర్శిని’ (Sookshmadarshini) కథలో దత్తత తీసుకున్న కూతురిని కుమారుడు తల్లి కలిసి హత్య చేస్తారు. అనంతరం డెడ్ బాడీని మాయం చేసేందుకు శరీర భాగాలను ట్యాంక్ లో వేసి కెమికల్స్ తో కరిగిస్తారు. అనంతరం వాష్ రూమ్ ఫ్లష్ తో నీళ్ళను వదిలేస్తారు. ఇక దాదాపు అదే తరహాలో గురుమూర్తి భార్యను హమార్చిన విధానం అందరిని షాక్ కు గురి చేసింది. వేరే మహిళతో సంభందం పెట్టుకోని భార్య అడ్డు తొలగించేందుకు హత్య చేసినట్లు అతను ఒప్పుకున్నాడు.

ఇక సూక్ష్మదర్శిని జనవరి 11న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఇది థియేటర్లలో ఘన విజయాన్ని సాధించడమే కాకుండా, ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా కథానాయకులు బేసిల్ జోసెఫ్ (Basil Joseph), నజ్రియా నాజిమ్ (Nazriya Nazim) తమ నటనతో సినిమాను మరింత బలపరిచారు. ఈ ఘటనతో సినిమా ప్రభావం ఎంతటిదో, అది వాస్తవాన్ని ఎంతమేరకు ప్రేరేపిస్తుందో అన్నదానిపై కొత్తగా చర్చలు మొదలయ్యాయి.

రావిపూడిని రాజుగారు వదిలేలా లేరు.. చిరు తరువాత మరో రెండు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Basil Joseph
  • #Nazriya Nazim
  • #Sookshmadarshini

Also Read

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

related news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

trending news

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

27 mins ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

1 hour ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

6 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

21 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago

latest news

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

4 hours ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

22 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

23 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version