Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » నాని శ్యామ్ సింగరాయ్ కొరకు భారీ కలకత్తా సెట్

నాని శ్యామ్ సింగరాయ్ కొరకు భారీ కలకత్తా సెట్

  • May 26, 2020 / 08:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాని శ్యామ్ సింగరాయ్ కొరకు భారీ కలకత్తా సెట్

టూ టైర్ హీరోలలో టాప్ ప్లేస్ లు ఉన్న నాని వరుసగా సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది నాని నుండి జెర్సీ మరియు గ్యాంగ్ లీడర్ చిత్రాలు విడుదల అయ్యాయి. ఇక నాని దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ వి లో నటించారు. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ, లాక్ డౌన్ అనంతరం థియేటర్స్ లో దిగనుంది. కాగా మరో మూడు సినిమాలు నాని ప్రకటించడం జరిగింది. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ అనే ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మరో మూవీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా రెండు నెలల క్రితం టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా ఉన్న సూర్యదేవర నాగ వంశీతో శ్యామ్ సింగ రాయ్ అనే ఓ మూవీని ప్రకటించారు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన టాక్సీవాలా చిత్రానికి దర్శకత్వం వహించిన రాహుల్ సంకీర్తయన్ ఈ చిత్రానికి దర్శకుఢుగా ఉన్నారు. ఐతే ఈ మూవీ ఫిక్షన్ జత కలిసిన పీరియడ్ డ్రామాగా ఉండనుందని వార్తలు వస్తుండగా ఓ భారీ సెట్ వేయనున్నారట. ఈ మూవీ కోసం పాతకాలపు కలకత్తా సెట్ వేయనున్నారట. ప్రస్తుత పరిస్థితులలో బయటికి వెళ్లి షూట్ జరిపే మార్గం లేదు. కావున అప్పటి పరిస్థితులను తలపించేలా ఓ భారీ సెట్ వేయనున్నారని టాక్. శ్యామ్ సింగరాయ్ మూవీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఆ సెట్ నందు ముగించనున్నారని వినికిడి.

ఇక నాని సాధారణ పరిస్థితులు ఏర్పడితే వి మూవీ విడుదల చేయాలనీ ఆశగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన వి మూవీలో నాని సీరియల్ కిల్లర్ రోల్ చేయగా, మరో హీరో సుధీర్ పోలీస్ అధికారి పాత్ర చేశాడు. నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటించగా, అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Rahul Sankrityayan
  • #Shyam Singha Roy
  • #Surya devara naga vamsi

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

1 hour ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

1 hour ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

2 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

2 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

4 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

23 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version