Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Anand,Vaishnavi: వైష్టవి, ఆనంద్ బేబీ హిస్టరీని రిపీట్ చేస్తారా..!

Anand,Vaishnavi: వైష్టవి, ఆనంద్ బేబీ హిస్టరీని రిపీట్ చేస్తారా..!

  • October 10, 2023 / 05:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anand,Vaishnavi: వైష్టవి, ఆనంద్ బేబీ హిస్టరీని రిపీట్ చేస్తారా..!

చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్ గా నిలిచిన సినిమాల్లో బేబీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో హీరోగా నటించిన ఆనంద్ దేవేరకొండతో పాటు హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య కనబరిచిన నటనకు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు ఈ జంట ఒక కొత్త సినిమాతో మరో ప్రేమకథ కోసం మళ్లీ కలుస్తుందని అంతర్గత నివేదికలు సూచిస్తున్నాయి. అంతకు ముందు సోషల్ మీడియాలో క్రేజ్ ఉంది కానీ బేబీ సినిమాతో వైష్ణవి చైతన్యకు మంచి అందుకు మించిన క్రేజ్ వచ్చింది.

‘బేబీ’ సినిమాతో ఆమె సూపర్ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఆ సినిమా తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు చుట్టుముట్టినా ఏది పడితే అది ఒప్పుకోకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఒప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇక తాజాగా ఆనంద్ దేవరకొండ సరసన ‘డ్యూయెట్’ అనే సినిమా చేయడానికి ఆమె అంగీకరించినట్లు సమాచారం. ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) ప్రధాన పాత్రలో మిథున్ అనే యువకుడు ఈ ప్రేమకథను రూపొందించేందుకు సిద్ధమయ్యాడు.

ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఇప్పటికే చాలా మంది పేర్లను పరిశీలించారు. చివరగా, ఈ పాత్రకు వైష్ణవి చైతన్య సరిగ్గా సరిపోతుందని చిత్ర బృందం భావించినట్లు చెబుతున్నారు. నిజానికి ‘బేబీ’ నిర్మాతలు వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ కాంబినేషన్‌లో మరో సినిమా చేయాలని భావించారు కానీ సరైన కథ సెట్ కాకపోవడంతో ప్రాజెక్ట్ సెట్ చేయలేకపోయారు. ఈ క్రమంలో ఈ జంట మిథున్ దర్శకత్వంలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇది యూత్ ఫుల్ లవ్ స్టోరీ అని అంటున్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Devarakonda
  • #Anand Deverakonda
  • #baby movie
  • #Vaishnavi Chaitanya

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’… డేట్ ఫిక్స్..!

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

5 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

7 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

7 hours ago

latest news

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

23 mins ago
Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

2 hours ago
Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

3 hours ago
Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

4 hours ago
సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version