Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Bandla Ganesh: అపోలోలో జాయిన్ అయిన బండ్ల గణేష్!

Bandla Ganesh: అపోలోలో జాయిన్ అయిన బండ్ల గణేష్!

  • April 13, 2021 / 12:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh: అపోలోలో జాయిన్ అయిన బండ్ల గణేష్!

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కు మరోసారి కరోనా సోకింది. గతేడాది ఆరంభంలోనే బండ్ల గణేష్ కి కరోనా సోకింది. దీంతో ఆయన హాస్పిటల్ లో చేరి ట్రీట్మెంట్ తీసుకొని కోలుకున్నారు. అందువలన మరోసారి కరోనా రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుందనే ఒపీనియన్ సర్వత్రా ఉంది. ‘వకీల్’ సాబ్’ సినిమా ఫంక్షన్ కు వెళ్లి వచ్చిన మరుసటి రోజు నుండి బండ్ల గణేష్ ఒళ్లు నొప్పులు, జ్వరంతో బాధ పడుతున్నారు.

కానీ కరోనా అయి ఉండదనే ఆలోచనతో పరీక్షలు చేయించుకోలేదు. కానీ ఎంతసేపటికీ జ్వరం తగ్గకపోవడంతో నిన్న రాత్రి హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు సమాచారం. అక్కడ పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. అపోలోలో బెడ్ లు ఖాళీ లేకపోవడంతో.. మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి సహాయం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బండ్ల గణేష్ ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం. ‘వకీల్ సాబ్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైన చాలా మందికి కోవిడ్ సోకుతోంది.

Bandla Ganesh tested corona positive1

హీరో పవన్ కళ్యాణ్, నిర్మాత దిల్ రాజు కూడా ఐసోలేషన్ లోకి వెళ్లారు. అలానే యూనిట్ లో చాలా మందికి కరోనా సోకిందని అంటున్నారు. ఈ వారం నుండి కొత్త సినిమాలు రిలీజ్ లు ఉండవ్ కాబట్టి ఇలాంటి ప్రీరిలీజ్ ఈవెంట్ లు కూడా జరగవని తెలుస్తోంది. కాబట్టి కొంతవరకు కరోనాని కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంటుంది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Bandla Ganesh
  • #Bandla Ganesh
  • #producer bandla ganesh

Also Read

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

related news

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

trending news

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

33 mins ago
Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

1 hour ago
Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

3 hours ago
Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

3 hours ago
Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

Anantha Sriram: మా అమ్మానాన్నకు రక్షణ కల్పించండి.. అనంత శ్రీరామ్‌ రిక్వెస్ట్‌.. ఏమైందంటే?

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version