Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Rajamouli: ఆర్ఆర్ఆర్ లో అది కాపీ కొట్టారా?

Rajamouli: ఆర్ఆర్ఆర్ లో అది కాపీ కొట్టారా?

  • August 4, 2021 / 04:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: ఆర్ఆర్ఆర్ లో అది కాపీ కొట్టారా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాల కోసం విదేశీ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కిస్తూ ఆ సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు సాధిస్తున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచారు. వరుసగా సినిమాకు సంబంధించిన అప్ డేట్లను ఇస్తూ తారక్, చరణ్ ఫ్యాన్స్ సంతోషానికి రాజమౌళి కారణమవుతున్నారు.

ఈ సినిమాలో చరణ్, తారక్ చేతులు పట్టుకుంటూ కనిపించిన పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నెల ఒకటవ తేదీన విడుదలైన దోస్తీ సాంగ్ చివరలో కూడా ఎన్టీఆర్, చరణ్ చేతులు పట్టుకోవడం చూపించగా హాలీవుడ్ మూవీ స్టార్ వార్స్ లో కూడా ఇదే విధంగా చేతులను పట్టుకునే సీన్ ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జక్కన్న నిజంగానే కాపీ కొట్టారా..? లేదా..? అనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ టీజర్లు రిలీజైన సమయంలో కూడా కాపీ కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. రాజమౌళి గత సినిమాల విషయంలో కూడా కొన్ని సీన్లు కాపీ కొట్టారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఈ నెల 1వ తేదీన విడుదలైన దోస్తీ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పాటకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుగుతుండగా మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తికానుంది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Alison Doody
  • #Boney Kapoor
  • #Jr Ntr
  • #NTR

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

15 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

4 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

11 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

12 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

13 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version