Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » F3 Movie: ‘ఎఫ్3’ రిలీజ్ మళ్ళీ అయోమయంలో పడేసిన వెంకీ..!

F3 Movie: ‘ఎఫ్3’ రిలీజ్ మళ్ళీ అయోమయంలో పడేసిన వెంకీ..!

  • November 21, 2021 / 11:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

F3 Movie: ‘ఎఫ్3’ రిలీజ్ మళ్ళీ అయోమయంలో పడేసిన వెంకీ..!

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో ‘ఎఫ్2’ సీక్వెల్ అయిన ‘ఎఫ్ 3’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మొదట ఆగష్ట్ లో విడుదలవుతుందని ప్రకటించారు అటు తర్వాత 2022 సంక్రాంతి బరిలో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ మధ్యనే అది ఫిబ్రవరి 25కి మారినట్టు కూడా ఓ పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు. కానీ ఈ డేట్ కూడా కన్ఫర్మ్ అయ్యేలా లేదని… మరో డేట్ కు మారే అవకాశం ఉందని ప్రస్తుతం ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇలా గుసగుసలు వినిపించడానికి ప్రధాన కారణం ఇటీవల వెంకటేష్ చేసిన కామెంట్స్ అని తెలుస్తుంది. ‘దృశ్యం2’ ప్రమోషన్లలో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్న వెంకటేష్ ‘ఎఫ్3’ పై స్పందించాడు. ఈసారి హాయిగా థియేటర్లలో చూడదగ్గ సినిమాతో రాబోతున్నామని చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరిలో కచ్చితంగా హిట్టు కొడతారన్న మాట అని ఓ విలేకరి అడిగితే… ‘ఫిబ్రవరిలోనే వస్తామో, వేసవి సెలవుల్లో వస్తామో ఇప్పుడే చెప్పలేం… కానీ ‘ఎఫ్3′ అయితే థియేటర్లలోనే విడుదలవుతుంది’ అంటూ వెంకటేష్ చెప్పుకొచ్చాడు.

దీంతో ఫిబ్రవరి 25న ‘ఎఫ్3’ విడుదల పై సందేహాలు నెలకొన్నాయి. అయితే ఒకవేళ అప్పటికి థర్డ్ వేవ్ విజృభించి మళ్ళీ థియేటర్లు మూతపడే పరిస్థితి వస్తే ఇది కూడా ఓటిటికి వెళ్తుందేమోనని వెంకటేష్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మరి నిర్మాత దిల్ రాజు ఏం చేస్తారో చూడాలి..!

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #F3 Movie
  • #Mehreen Pirzada
  • #Tamannaah Bhatia
  • #Varun Tej

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

24 hours ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

39 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

51 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version