Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Jersey: మరోసారి పోస్ట్ పోన్ అయిన హిందీ ‘జెర్సీ’..!

Jersey: మరోసారి పోస్ట్ పోన్ అయిన హిందీ ‘జెర్సీ’..!

  • April 11, 2022 / 02:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jersey: మరోసారి పోస్ట్ పోన్ అయిన హిందీ ‘జెర్సీ’..!

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ‘జెర్సీ’ చిత్రాన్ని ‘బ్రాట్ ఫిలిమ్స్’ అధినేత అమన్ గిల్ తో కలిసి మన ‘అల్లు ఎంటర్టైన్మెంట్’ ‘దిల్ రాజు ప్రొడక్షన్’ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ల పై అల్లు అరవింద్, దిల్ రాజు, చినబాబు-నాగ వంశీ, లు హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి నే డైరెక్ట్ చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్.

కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ చిత్రాన్ని వాయిదా వేయబోతున్నట్టు సమాచారం.దీనికి కారణం లేకపోలేదు.అందుతున్న సమాచారం ప్రకారం.. దీనికి ప్రధాన కారణం అదే రోజున ‘కె.జి.ఎఫ్ 2’ చిత్రం విడుదల కాబోతుండడం అనే తెలుస్తుంది. ‘జెర్సీ’ కంటే ‘కె.జి.ఎఫ్2’ చిత్రానికి బుకింగ్స్ అక్కడ భారీగా జరుగుతున్నాయట.

నార్త్ లో ‘కె.జి.ఎఫ్2’ బుకింగ్స్ 60 శాతం పైగా ఉన్నట్టు ట్రేడ్ పండితుల సమాచారం. దాంతో ‘కె.జి.ఎఫ్2’ కి అక్కడ భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తుంది.ఇటీవల విడుదలైన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం మొదటి రోజు ఓపెనింగ్స్ ను మించి ‘కె.జి.ఎఫ్2’ కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయట. ఆ మూవీ పక్కన మరో మూవీ నిలబడడం కష్టమే అని స్పష్టమవుతుంది. అందుకే ‘జెర్సీ’ టీం వెనుకడుగు వేస్తున్నట్టు సమాచారం. పైగా ‘జెర్సీ’ అనేది క్లాస్ మూవీ. క్లైమాక్స్ లో ట్రాజెడీ ఉంటుంది.

‘కె.జి.ఎఫ్2’ అనేది యాక్షన్ మూవీ. అక్కడి మాస్ ప్రేక్షకులంతా ఈ మూవీ కోసమే చాలా కాలం నుండీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ హిందీలో ఘనవిజయం సాధించింది. అందుకే సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక యష్ హీరోగా నటిస్తున్న ‘కె.జి.ఎఫ్2’ ని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఈ మూవీలో విలన్ గా నటించాడు. ఇది కూడా బాలీవుడ్లో ‘కె.జి.ఎఫ్2’ భారీ అడ్వాన్స్ బుకింగ్స్ కు కారణమని చెప్పొచ్చు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Gowtam Tinnanuri
  • #jersey
  • #Naga Vamsi
  • #Shahid Kapoor

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

Naga Vamsi: ‘బ్లాస్ట్ జోన్’.. నాగవంశీపై పగబట్టేశారా?

Naga Vamsi: ‘బ్లాస్ట్ జోన్’.. నాగవంశీపై పగబట్టేశారా?

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

2 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

23 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

24 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

24 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

21 mins ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

1 hour ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

2 hours ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version