Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: చాలా రోజుల తర్వాత ఆ నెంబర్‌.. చూశారా

Pawan Kalyan: చాలా రోజుల తర్వాత ఆ నెంబర్‌.. చూశారా

  • February 21, 2022 / 07:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: చాలా రోజుల తర్వాత ఆ నెంబర్‌.. చూశారా

786… సినిమాల్లో ఈ నెంబర్‌ స్పెషాలిటీ చెప్పాలంటే మెగా ఫ్యాన్సే కరెక్ట్‌. ‘ఖైదీ నెం 786’ తర్వాత చిరంజీవి, ఇతర మెగా హీరోలు అవకాశం దొరికినప్పుడల్లా 786 నెంబరును సినిమాల్లో చూపించారు. ఆ నెంబరు తెర మీద కనిపించిన ప్రతిసారి థియేటర్‌లో అరుపులు, కేకలు, ఈలలు… ఒకటేంటి ఇవన్నీ కలిపే వినిపిస్తుంటాయి. అంతటి స్పెషల్‌ మెగా మ్యాజిక్‌ నెంబరు మరోసారి మెగా హీరోల సినిమాల్లో కనిపించబోతోంది. దీనికి సంబంధించి పోస్టర్‌ ఇటీవల బయటికొచ్చింది.

Click Here To Watch

మలయాళ ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ సినిమా చూసే ఉంటారా? చాలామంది చూసే ఉంటారు. పవన్‌ కల్యాణ్‌ ఆ సినిమా చేస్తున్నాడు అని తెలిసేసరికి ఇంకా ఎక్కువమంది చూశారు. ఆ సినిమాలో బైక్‌కి ఉన్న ఇంపార్టెన్స్‌ ఎలాంటిదో మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. సినిమాలో కీలకమైన సన్నివేశాల ముందు హీరో కనిపించేది ఎక్కువగా బండి మీదనే. స్టేషన్‌కి వచ్చే సమయంలో, మరో హీరోను కలిసే సమయంలో బైక్‌ పక్కాగా ఫ్రేమ్‌లోకి వచ్చేస్తుంది. అన్నిసార్లు కనిపిస్తుంది.

తెలుగులో ఆ సినిమాకు ఎలివేషన్లు పాళ్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అని చెబుతున్నారు. ఆ లెక్కన ఇక్కడ కూడా బైక్‌ సీన్స్‌ ఎక్కువే ఉండొచ్చు. అలా పవన్‌ కల్యాణ్‌ ఈ సినిమాలో వాడిన బైక్‌ ఫొటో ఆ మధ్య బయటికొచ్చింది. సినిమా షూటింగ్‌ మొదలైన తొలి రోజుల్లో చిత్రబృందం విడుదల చేసిన వీడియోలో కూడా బైక్‌ను ప్రముఖంగా చూపించారు. బైక్‌ పక్క నుండి పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌, దర్శకుడు సాగర్‌ కె.చంద్ర నడుస్తూ వెళ్తుంటారు. అలాంటి బైక్‌కి 786 అనే నెంబర్‌ పెట్టారు. అవును ABY 786 ఆబైక్‌ నెంబరు.

దీంతో మెగా ఫ్యాన్స్‌ ఆ నెంబరు చూసి మరోసారి ఖుష్ అయిపోతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను 21న విడుదల చేస్తున్నారు. అలాగే ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా ప్లాన్‌ చేస్తున్నారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు. ఇక సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #KTR
  • #Naga Vamsi
  • #Nithya Menen
  • #pawan kalyan

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

4 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

6 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

5 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

6 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

7 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version