Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన బాపు గారి బొమ్మ..!

గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన బాపు గారి బొమ్మ..!

  • November 3, 2020 / 01:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన బాపు గారి బొమ్మ..!

కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ప్రణీతా సుభాష్. ఆ చిత్రం తరువాత ఈమెకు మంచి ఆఫర్లే దక్కాయి..! కానీ ఎక్కువగా సెకండ్ హీరోయిన్ గానే కనిపిస్తూ వచ్చింది. కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల.. పేద సినీ కళాకారులకు పూట గడవని పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే.ఆ టైములో… హీరోయిన్ల నుండీ మొదట స్పందించింది ప్రణీతనే..!

అంతేకాదు ఈమె ఎంతో మందికి తన చేత్తో అన్నం వండి పంచింది కూడా.! మెగాపవర్ స్టార్ రాంచరణ్ వంటి వారు కూడా ఈమెను అభినందిస్తూ ట్వీట్లు చేశారు.సోనూసూద్ తర్వాత కరోనా సీజన్లో అంత మంచి పేరు సంపాదించుకుంది ప్రణీతనే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా… ఇప్పుడు ప్రణీతకు మరో గోల్డెన్ ఛాన్స్ దక్కినట్టు సమాచారం.అదేంటంటే ఈమెకు మరోసారి పవన్ కళ్యాణ్ పక్కన చిందేసే అవకాశం దక్కిందట. క్రిష్ డైరెక్షన్లో పవన్ నటిస్తోన్న చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని సమాచారం.

ఆ పాట కోసం ప్రణీతను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది. సినిమాలో ఈ పాట చాలా కీలకమట. అందుకే ప్రణీత అయితేనే కరెక్ట్ అని.. హీరో పవన్ తో పాటు దర్శక నిర్మాతలు కూడా భావిస్తున్నట్టు సమాచారం.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #am ratnam
  • #arjun rampal
  • #Jacqueline Fernandez
  • #pawan kalyan
  • #power star

Also Read

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

టామ్‌ & జెర్రీ చూసి ఫైట్‌లు.. షాకిచ్చిన స్టార్‌ హీరో!

Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

trending news

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

3 mins ago
Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

41 mins ago
Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

2 hours ago
8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

16 hours ago

latest news

OTT Platforms: ఓటీటీల డామినేషన్ అంటున్నవాళ్లు.. ఆ విషయంలో నోరు మెదపరేంటి..!

17 mins ago
The RajaSaab: టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

1 hour ago
Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

2 hours ago
Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

16 hours ago
Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version