Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బాలయ్య అయిపోయాడు.. ఇప్పుడు పవన్ పై పడ్డాడు

బాలయ్య అయిపోయాడు.. ఇప్పుడు పవన్ పై పడ్డాడు

  • August 22, 2019 / 05:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య అయిపోయాడు.. ఇప్పుడు పవన్ పై పడ్డాడు

ఏదైనా సినిమా మొదలు పెట్టాడంటే… మొదటి నుండీ సోషల్ మీడియాను ఉతికి ఆరేయడం రాంగోపాల్ వర్మకు బాగా అలవాటు. ఇది అందరికీ తెలిసిన సంగతే. అయితే ఈసారి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మెగా అభిమానులంతా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ సరదాగా గడుపుతుంటే… వారికి అభిమానులకు చిరాకు తెప్పించేలా పవన్ కళ్యాణ్ కి సంబందించి ఓ పోస్టర్ ని వదిలి తన ట్వీట్ తో కొత్త తరహా వివాదానికి తెర లేపాడు వర్మ.

once-again-rgv-targeting-pawan-kalyan1

విషయం ఏమిటంటే… ఆర్జీవీ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ‘ఈ సినిమాలో ఈ కొత్త నటుడు చేయబోతున్న పాత్ర ఎవరిదో చెప్పగలరా’ అంటూ పవన్ కళ్యాణ్ స్టైల్ లో నిలబడిన ఓ కొత్త నటుడు ఫోటోని షేర్ చేశాడు వర్మ. ఈ ఫోటోలోని వ్యక్తి అచ్చు గుద్దినట్టు పవన్ కళ్యాణ్ లానే ఉన్నాడు. కానీ ఆ ఫోటో పవన్ కళ్యాణ్ ది కాదు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్రకి సంబంధించిన సీన్లు ఉండబోతున్నట్టు ఈ ఫోటోతో చెప్పకనే చెప్పాడు వర్మ. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ టైంలో బాలయ్యని ఓ ఆట ఆడుకున్న వర్మ ఈసారి పవన్ కళ్యాణ్ పై పడ్డాడు. మరి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ను ఎలా చూపించబోతున్నాడో అనే ఆసక్తిని రేపాడు వర్మ.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamma Rajyam lo Kada Reddlu'
  • #pawan kalyan
  • #Ramgopal Varma

Also Read

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

18 mins ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

3 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

5 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

13 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

1 day ago

latest news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

46 mins ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

4 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

6 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version