Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Suriya: సూర్య మరో ప్రయోగం… ఈసారి ఏకంగా 20 ఏళ్లు తగ్గించి!

Suriya: సూర్య మరో ప్రయోగం… ఈసారి ఏకంగా 20 ఏళ్లు తగ్గించి!

  • October 17, 2023 / 12:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya: సూర్య మరో ప్రయోగం… ఈసారి ఏకంగా 20 ఏళ్లు తగ్గించి!

సినిమా కోసం ప్రయోగాలు చేయాలన్నా, శరీరాన్ని ప్రయోగశాలగా మార్చాలన్నా… కొంతమంది హీరోలు అస్సలు బెరుకు లేకుండా ముందుకొస్తుంటారు. అలాంటివారిలో సూర్య ఒకరు. కమర్షియల్‌ సినిమా హీరోనే అయినా… ప్రయోగం అంటే నేను రెడీ అనేస్తుంటారు. తాజాగా మరోసారి తన శరీరాన్ని ప్రయోగం కోసం సిద్ధం చేస్తున్నారు అని టాక్‌. 48 ఏళ్ల సూర్య తన తర్వాతి సినిమా కోసం 28 ఏళ్ల యువకుడిలా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడట. అంటే 20 ఏళ్ల వయసు తగ్గించుకుంటాడు అన్నమాట.

సూర్య హీరోగా ‘సూరారై పొట్రు’ అదేనండీ ‘ఆకాశం నీ హద్దురా’ అనే సినిమా చేసిన సుధా కొంగర గుర్తున్నారా. ఇప్పుడు ఆమెతో సూర్య మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసమే సూర్య ఇప్పుడు 28 ఏళ్ల యువకుడిలా మారబోతున్నాడట. కాలేజీ స్టూడెంట్ రోల్‌లో కనిపించడానికి అలా చేస్తున్నాడని కోలీవుడ్ టాక్. అది కూడా కొన్ని సన్నివేశాల కోసమే అని కూడా అంటున్నారు. ఆ కీలకమైన ఎపిసోడ్ కోసం బరువు తగ్గాలని సూర్య అనుకుంటున్నాడట.

‘యువ’ సినిమాలో సూర్యను చూసుంటారు కదా… అలా మరోసారి చూపించే ప్రయత్నమే ఇప్పుడు సుధా కొంగర చేస్తున్నారట. దాని కోసమే బరువు తగ్గి, లుక్‌ మార్చుకునే ఆలోచనలో ఉన్నాడట. అయితే వెంట వెంటనే బరువు తగ్గి, పెరగడం ఆరోగ్య సమస్యలు తీసుకొస్తుందేమో అనే కన్సర్న్‌ ఒకటి ఉందట. దీంతో ఈ విషయంలో ఇంకా ఫైనల్‌ నిర్ణయం రాలేదు అని అంటున్నారు.

ఇక (Suriya) సూర్య 43వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, నజ్రియా ఇతర ముఖ్యపాత్రధారులు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీత అందిస్తున్నాడు. అన్నట్లు అతనికిది వందో సినిమా అట. ఈ సినిమాను సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్, భారీ చిత్రాల నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ కలసి నిర్మిస్తాయని అంటున్నారు. త్వరలో ఈ విషయంలోనూ క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. సినిమా లుక్‌తో ఇలాంటి చాలా విషయాల్లో క్లారిటీ వచ్చేస్తుంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Suriya

Also Read

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

trending news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

54 mins ago
Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

6 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

7 hours ago
Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 day ago

latest news

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

1 hour ago
Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version