Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » నాని ‘టక్ జగదీష్’ టీజర్ ఎఫెక్ట్.. మరోసారి తమన్ పై ట్రోలింగ్..!

నాని ‘టక్ జగదీష్’ టీజర్ ఎఫెక్ట్.. మరోసారి తమన్ పై ట్రోలింగ్..!

  • February 25, 2021 / 02:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాని ‘టక్ జగదీష్’ టీజర్ ఎఫెక్ట్.. మరోసారి తమన్ పై ట్రోలింగ్..!

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్ కు ట్రోలింగ్ ఏమీ కొత్త కాదు. అతని కెరీర్ ప్రారంభం నుండీ ట్రోలింగ్ ను ఎదుర్కొంటూనే వస్తున్నాడు. గతంలో ఇతను ఎక్కువగా ఏ.ఆర్.రెహమాన్ ట్యూన్లను కాపీ కొట్టేస్తున్నాడంటూ నెటిజన్లు ట్రోల్ చేసేవారు. అటు తరువాత కొట్టిన ట్యూన్లనే మళ్ళీ మళ్ళీ కొట్టేస్తున్నాడు అంటూ విమర్శలు గుప్పించేవారు. ఓ సందర్భంలో హీరో సాయి తేజ్ కూడా స్టేజి పైనే ఈ విషయాన్ని ప్రస్తావించడం తమన్ ను ఇరకాటంలో పెట్టేసింది. అయితే కొద్దిరోజుల తరువాత తమన్ మారాడు. ‘తొలిప్రేమ’ ‘అరవింద సమేత’ చిత్రాలతో ఇతను బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

ఇక ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి ఇతను అందించిన సంగీతం.. కేవలం టాలీవుడ్ ను మాత్రమే కాదు విదేశాల్లోని ప్రేక్షకులను కూడా చిందులేసేలా చేసాయి. అంతా బానే ఉంది అనుకున్న టైంలో అప్పుడప్పుడు ట్రోలింగ్ కు గురవుతూనే ఉన్నాడు తమన్. ‘సోలో బ్రతుకే సో బెటర్’ టీజర్ విడుదలైనప్పుడు ‘అల వైకుంఠపురములో’ ట్యూన్ ని వాడేసాడంటూ ట్రోల్ చేశారు. అటు తరువాత ‘వి’ సినిమాకి ఇతను అంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు కూడా కాపీ ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ‘రాక్షసుడు'(తమిళంలో ‘రాట్ససన్’) చిత్రంలోని విలన్ క్రిష్టాఫర్ థీమ్ ను ఇతను యాజ్ ఇట్ ఈజ్ దింపేసాడు అంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు.

ఇక ఇప్పుడు నాని ‘టక్ జగదీష్’ టీజర్ విషయంలో కూడా ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు తమన్. ఆ టీజర్లో డైలాగ్స్ ఉండవు… మొత్తం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే సాగుతుంది. ఈ నేపథ్యంలో ‘ఏటికొక్క పూట.. యానాది పాట..’ అంటూ లేడీ వాయిస్‌తో వచ్చే ట్యూన్.. ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ‘సిత్తరాల సిరపడు’ ట్యూన్ లా ఉందంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. మరి తమన్ దీని పై ఎలా స్పందిస్తాడో చూడాలి..!

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##Nani26
  • #Aishwarya Rajesh
  • #Harish Peddi
  • #Nani
  • #Ritu Varma

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

8 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

10 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

11 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

2 days ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

2 days ago

latest news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

4 hours ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

5 hours ago
Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

6 hours ago
G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version