Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మరోసారి పవర్ స్టార్ పేరును వాడుతున్న వరుణ్

మరోసారి పవర్ స్టార్ పేరును వాడుతున్న వరుణ్

  • January 19, 2021 / 10:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరోసారి పవర్ స్టార్ పేరును వాడుతున్న వరుణ్

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కరోనా నుంచి కొలుకున్న తరువాత మళ్ళీ ఎప్పటిలానే షూటింగ్స్ తో బిజీ అయ్యాడు. ప్రస్తుతం F3 ప్రాజెక్ట్ తో పాటు బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాను పనులను కూడా మొదలు పెట్టేశాడు. వరుణ్ తేజ్ వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలమవుతోంది. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని డిఫరెంట్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.

అసలు మ్యాటర్ లోకి వస్తే వరుణ్ తేజ్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన పేరును కొత్త సినిమాకు టైటిల్ గా సెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 2005లో కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ బాలు అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. అందులో పవన్.. బాలు, గని అనే రెండు విభిన్నమైమ పాత్రల్లో నటించాడు. అయితే వరుణ్ ‘గని’ పేరును కొత్త సినిమాకు సెట్ చేయనున్నట్లు సమాచారం.

కిరణ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఆ సినిమాకు మొదట బాక్సర్ అనే టైటిల్ ను అనుకున్నట్లు టాక్ వచ్చింది. కానీ సినిమా కథలో వరుణ్ పాత్ర గని అని, ఆ పేరును ఫిక్స్ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. మరి తొలిప్రేమ తరహాలోనే ఈ సినిమాకు పవర్ స్టార్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baalu
  • #Boxer
  • #Ghani
  • #pawan kalyan
  • #varun

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

5 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version