లెక్కల మాస్టారూ సుకుమార్ సంధించిన పదునైన సంభాషణలు ఇవే
                      
ఆర్య
 నాకు గీత అంటే ఇష్టం, గీతకి నువ్వంటే ఇష్టం, అందుకే నువ్వంటే నాకిష్టం!!

జగడం
 అవున్రా, మనం కొట్టినట్లు వాడికి తెలియకపోతే మనకు స్యాటిస్ఫ్యాక్షన్ ఏంట్రా!!

ఆర్య2
 ఇందాక నువ్వు నాకేం చేశావ్ అని అడిగావ్, నువ్వు నా ఫ్రెండ్ విరా, నువ్వు నాకేమైన చెయ్యాలా, నేను నీ ఫ్రెండ్ ని అని ఒక్క మాట అంటే సరిపోయేది.

100%లవ్
 నేను పిచ్చోడిలా కనిపిస్తున్నా కదా, అవును నేను ప్రేమించిన అమ్మాయికి నేను తప్ప, ఇంక ఎవరూ గ్రేట్ అనిపించకూడదు.

1నేనొక్కడినే
 ఇప్పుడు నీకోసం నేను కుర్చీ ఊహించుకోవాలా….కూర్చో!

కుమారి 21ఎఫ్
 నన్ను ప్రేమించడానికి ఈ ప్రేమ సరిపోదురా, చాలా, చాలా ప్రేమ కావాలి, పోనీలే నీ ప్రేమని, నా ప్రేమని కలిపి, నేనే ప్రేమిస్తాలే.

నాన్నకు ప్రేమతో
 మా నాన్న ఎదగాలని నేర్పించాడు, ఎదిగిన వాళ్ళని లాగాలని కాదు.

                     Read Today's Latest 
Featured Stories Update. Get 
 Filmy  News LIVE Updates on FilmyFocus