Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Jr NTR: పోస్టర్ తో రికార్డ్ క్రియేట్ చేసిన తారక్!

Jr NTR: పోస్టర్ తో రికార్డ్ క్రియేట్ చేసిన తారక్!

  • July 2, 2021 / 10:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: పోస్టర్ తో రికార్డ్ క్రియేట్ చేసిన తారక్!

బాలనటుడిగా బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాల రామాయణం సినిమాలలో నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు పదుల వయస్సులోనే ఆది, సింహాద్రి బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు. వయస్సుకు మించిన పాత్రలను చేసి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుంచి అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని కథలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీలో భీమ్ పాత్ర చేస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్ కావడానికి చాలా సమయం ఉన్నప్పటికీ ఈ సినిమా పోస్టర్లు, టీజర్ల ద్వారా ఎన్టీఆర్ ఖాతాలో అరుదైన రికార్డులు చేరుతున్నాయి.

2020 సంవత్సరం మే నెలలో కొమరం భీమ్ పోస్టర్ రిలీజ్ కాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో ఈ పోస్టర్ కు ఎక్కువ సంఖ్యలో కామెంట్లు చేశారు. ఇప్పటివరకు ఏ తెలుగు హీరో పోస్టర్ కు ట్విట్టర్ లో రెండు లక్షల కామెంట్లు రాలేదు. ఎన్టీఆర్ భీమ్ పోస్టర్ కు మాత్రమే ఈ ఘనత సొంతమైంది. రిలీజ్ కు ముందే ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాత కలెక్షన్ల పరంగా కనీవిని ఎరుగని రికార్డులను సొంతం చేసుకుంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఒకవైపు ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ఎన్టీఆర్ పాల్గొననున్నారని తెలుస్తోంది. వచ్చే నెల నుంచి ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ పట్టాలెక్కనుంది. కొరటాల మూవీతో పాటు పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Evaru Meelo Koteeswarulu
  • #Gemini Tv
  • #Jr Ntr
  • #NTR
  • #Sun NXT

Also Read

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

related news

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

trending news

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

1 min ago
Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

17 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

19 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

24 hours ago

latest news

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

2 mins ago
Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

13 mins ago
Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

1 day ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version