Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో అరుదైన ఘనత.. ఏమైందంటే?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో అరుదైన ఘనత.. ఏమైందంటే?

  • February 21, 2024 / 03:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో అరుదైన ఘనత.. ఏమైందంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు యాడ్స్ లో నటిస్తూ మరోవైపు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ రేంజ్ లో ఉంది. తాజాగా మహేష్ బాబు ఖాతాలో అరుదైన ఘనత చేరింది. ఫోన్ పే స్మార్ట్ స్పీకర్లలో ఇకపై మహేష్ బాబు వాయిస్ వినిపించనుందని తెలుస్తోంది. ఫోన్ పే రిలీజ్ చేసిన కొత్త యాడ్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఫోన్ పే స్మార్ట్ స్పీకర్ లో నా వాయిస్ వింటారని పేమెంట్ అలర్ట్స్, రిమైండర్స్ మరెన్నో నా వాయిస్ పై వినబోతున్నారని మహేష్ యాడ్ లో కామెంట్లు చేశారు.

ఇకనుంచి నేను మీ బిజినెస్ టాకింగ్ పార్ట్నర్ కాబోతున్నానని మహేష్ యాడ్ లో చెప్పుకొచ్చారు. ఫోన్ పే యాప్ ఉన్న క్యూ ఆర్ కోడ్ కు డబ్బులు చెల్లించిన వాళ్లు మహేష్ బాబు వాయిస్ ను వినే అవకాశం అయితే ఉంటుంది. ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ లలో ఒకటైన ఫోన్ పేకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ కావడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం.

సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ శాంపిల్స్ ను తీసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వాయిస్ జనరేట్ చేశారని సమాచారం అందుతోంది. ఎక్కువ సంఖ్యలో యాడ్స్ లో కనిపిస్తూ యాడ్స్ విషయంలో మహేష్ టాప్ లో ఉన్నారు. సూపర్ స్టార్ ఖాతాలో ఎన్నో రేర్ రికార్డ్స్ చేరుతుండటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మహేష్ ఫోన్ పే యాడ్ కోసం భారీ స్థాయిలోనే ఛార్జ్ చేశారని తెలుస్తోంది.

త్వరలో జక్కన్న మూవీ షూటింగ్ లో పాల్గొననున్న (Mahesh Babu) మహేష్ బాబు ఈ సినిమా కోసం పూర్తిస్థాయిలో లుక్ ను మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది. మహేష్ రాజమౌళి కాంబో బ్లాక్ బస్టర్ కాంబో అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ అయితే రానున్నాయని సమాచారం అందుతోంది. మహేష్ బాబుకు రాజమౌళి కొన్ని షరతులు విధించారని తెలుస్తోంది.

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

5 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

8 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

9 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

11 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

20 hours ago

latest news

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

6 hours ago
Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

8 hours ago
Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

8 hours ago
Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

9 hours ago
Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version