Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ram Charan, Jr NTR: ఆ విషయంలో నిరాశపరిచిన చరణ్, తారక్!

Ram Charan, Jr NTR: ఆ విషయంలో నిరాశపరిచిన చరణ్, తారక్!

  • March 23, 2022 / 03:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Jr NTR: ఆ విషయంలో నిరాశపరిచిన చరణ్, తారక్!

గతంలో ఏ సినిమాకు చేయని స్థాయిలో ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఆర్ఆర్ఆర్ మూవీకి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఖర్చు విషయంలో రాజీ పడకుండా మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో చరణ్, తారక్ లకు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు రావడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. రాజమౌళి బాహుబలి2 సినిమా కంటే ఆర్ఆర్ఆర్ మూవీ పెద్దదని చెబుతూ ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలను పెంచేశారు.

Click Here To Watch NEW Trailer

అయితే తారక్, చరణ్ ఇంటర్వ్యూలలో భాగంగా జక్కన్న ఏ థియేటర్ లో సినిమా చూస్తారో మేము కూడా అదే థియేటర్ లో సినిమా చూస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే చరణ్, తారక్ థియేటర్ లో సినిమా చూసే ఛాన్స్ అయితే దాదాపుగా లేనట్టేనని సమాచారం. రాజమౌళి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఆర్ఆర్ఆర్ ను థియేటర్ లోనే చూస్తానని థియేటర్ లో సినిమా చూడాలనే కోరిక తారక్, చరణ్ లకు ఉన్నప్పటికీ ప్రాక్టికల్ గా అది సాధ్యం కాదని వెల్లడించారు.

హీరోలను థియేటర్ కు తీసుకెళ్లి రిస్క్ చేయలేనని జక్కన్న పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో అయినా తారక్, చరణ్ లతో సినిమా చూడాలని భావించినా అది కూడా కష్టమేనని జక్కన్న తెలిపారు. తాను ఏ థియేటర్ లో సినిమా చూస్తాననే విషయాన్ని మాత్రం వెల్లడించాలని అనుకోవడం లేదని రాజమౌళి తెలిపారు. వరుస ఇంటర్వ్యూలతో తారక్, చరణ్, జక్కన్న ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ తో కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకుంటామని తారక్, చరణ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. రెమ్యునరేషన్లతో కలిపి ఈ సినిమా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #Bheemla Nayak
  • #NTR
  • #olivia morris

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

2 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

3 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

5 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

1 day ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version