Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Mythri Movie Makers: మైత్రీ మరో పంచ్‌ లైన్‌.. ఇలా ఎన్నని రాస్తారు.. కష్టమే!

Mythri Movie Makers: మైత్రీ మరో పంచ్‌ లైన్‌.. ఇలా ఎన్నని రాస్తారు.. కష్టమే!

  • April 6, 2023 / 01:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mythri Movie Makers: మైత్రీ మరో పంచ్‌ లైన్‌.. ఇలా ఎన్నని రాస్తారు.. కష్టమే!

సినిమాను జనాలలోకి తీసుకెళ్లడానికి ప్రచారం ఎంతగా ఉపయోగపడుతుందో కొత్తగా చెప్పక్కర్లేదు. అలాంటి సోషల్‌ మీడియా ప్రచారానికి వన్‌ లైనర్స్‌ బాగా ఉపయోగపడుతున్నాయి. దీనికి నిలువెత్తు నిదర్శనం అంటే మొన్న సంక్రాంతికి వచ్చిన సినిమాలు అనే చెప్పాలి. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు అంతగా సంక్రాంతి సమయంలో ప్రాచుర్యంలోకి వచ్చాయి అంటే ఆ సింగిల్‌ లైనర్స్‌ బాగా ఉపయోగపడుతున్నాయో తెలుస్తుంది. ఇప్పుడు మరో సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్‌ ఓ పంచ్‌ లైన్‌ వెతికి పట్టుకుంది. పవన్‌ కల్యాణ్‌ సినిమా కోసం ఈ పంచ్‌ లైన్‌ ఇచ్చింది.

‘గబ్బర్‌సింగ్‌’ తర్వాత పవన్‌ కల్యాణ్‌ – హరీష్‌ శంకర్‌ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) పతాకంపై ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది. బుధవారం రాత్రి సినిమా సెట్‌లో పవన్‌ కల్యాణ్‌ అడుగుపెట్టారని టీమ్‌ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా శ్రీలీల నటిస్తోందని సమాచారం. గతేడాది డిసెంబరులో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పుడు సెట్స్‌పైకి వెళ్లింది. ఆనంద్‌ సాయి తీర్చిదిద్దిన పోలీస్‌ స్టేషన్‌ సెట్లో చిత్రీకరణ జరుపుతున్నారు.

ఈ నేపథ్యంలో సినిమా టీమ్‌ ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. దాంతోపాటు ‘ఉస్తాద్‌ ఊచకోత షురూ’ అని ఓ పంచ్‌ లైన్‌ కూడా పెట్టారు. దీంతో మైత్రీ వాళ్లు మరో పంచ్‌ లైన్‌ పట్టుకున్నారు.. అదిరిపోయింది అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ కనిపిస్తున్నాయి. అభిమానుల నుండి వినిపిస్తున్నాయి. ఇవి డైరక్టర్లు, రైటర్లు పెడుతున్నారా? లేక మైత్రీ టీమే రాయిస్తోందా అనే డౌట్‌ కూడా ఉంది. ఎందుకంటే ప్రతి సినిమాకు ఓ లైన్‌ పట్టుకుని దాన్నే హుక్‌ చేసి అదరగొడుతున్నారు.

సంక్రాంతికి వచ్చిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు పూనకాలు లోడింగ్‌ అని అన్నారు. బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’కి జాతర అంటూ బజ్‌ క్రియేట్‌ చేశారు. ఇప్పుడు ‘ఊచకోత’ అంటున్నారు. ఇలా ప్రతి సినిమాకు ఓ ట్యాగ్‌లైన్‌ పట్టుకుని వెళ్లడం ఈజీయేనా? అంటే మన రైటర్లు ఏదైనా చేస్తారు, ఎలాంటి బలమైనా మాట అయినా రాస్తారు.. అనే మాట వినిపిస్తోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #Mythri Movie Makers
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

related news

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

Pawan Kalyan: కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

trending news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 hour ago
Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

2 hours ago
Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

5 hours ago

latest news

Monalisa: డైరక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైరల్‌ మోనాలిసా.. ఆయన మళ్లీ అరెస్ట్‌ అవుతాడా?

4 mins ago
Tollywood : నువ్వు హీరో ఏంట్రా అని అన్నారట.. కట్ చేస్తే హీరోగా 36వ సినిమా.. ఎవరా హీరో ? ఏంటా సంగతి ?

Pooja Hegde: త్రివిక్రమ్‌ సినిమాలో పూజా హెగ్డే.. అంతా ఓకే అయినట్లేనా?

Pooja Hegde: త్రివిక్రమ్‌ సినిమాలో పూజా హెగ్డే.. అంతా ఓకే అయినట్లేనా?

3 hours ago
Varanasi : నెట్టింట చక్కర్లు కొడుతున్న వారణాసి సీక్వెల్ రూమర్స్.. వార్తల్లో నిజమెంత ?

మా జంట మీద పడి ఏడుస్తున్నారో ఎందుకో? స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version