Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Salaar Trailer: ప్రభాస్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. సలార్ మరో ట్రైలర్ ఎప్పుడంటే?

Salaar Trailer: ప్రభాస్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. సలార్ మరో ట్రైలర్ ఎప్పుడంటే?

  • December 3, 2023 / 11:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar Trailer: ప్రభాస్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. సలార్ మరో ట్రైలర్ ఎప్పుడంటే?

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీ రిలీజ్ కు 20 రోజుల సమయం మాత్రమే ఉంది. సలార్ ట్రైలర్ తెలుగు వెర్షన్ కు 24 గంటల్లో 116 మిలియన్ల వ్యూస్ రాగా 2.7 మిలియన్ల లైక్స్ వచ్చాయి. ప్రభాస్ సలార్ మూవీ ట్రైలర్ ఎన్నో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే సలార్ ట్రైలర్ కేజీఎఫ్ లా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ఉందని సలార్ మూవీ నుంచి మరో ట్రైలర్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. యూట్యూబ్ లో సలార్ సునామి కొనసాగుతుండగా సినిమా రిలీజ్ వీక్ లో రెండో ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ ను హైలెట్ చేస్తూ ఈ ట్రైలర్ ను క్రియేట్ చేశారని సమాచారం అందుతోంది. సలార్ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ వేగం పెంచారు.

ఈ సినిమా ట్రైలర్ కు వ్యూస్ పెరగడానికి కూడా మేకర్స్ మరిన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. సలార్ సినిమాలో శృతి హాసన్ పాత్రకు ప్రధాన్యత తక్కువగానే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. టీచర్ రోల్ లో శృతి హాసన్ కనిపించే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను కేజీఎఫ్ సినిమాను మించి తెరకెక్కించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

సలార్ (Salaar) సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో దర్శకునిగా మరో మెట్టు పైకి ఎక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సలార్ రాకతో థియేటర్లు షేక్ కావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. తొలిరోజే సలార్ బాక్సాఫీస్ కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #SALAAR

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

14 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

14 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

13 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

16 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version