Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Guntur Kaaram: గుంటూరు కారం నుంచి అదిరిపోయే అప్ డేట్.. ఏం జరిగిందంటే?

Guntur Kaaram: గుంటూరు కారం నుంచి అదిరిపోయే అప్ డేట్.. ఏం జరిగిందంటే?

  • August 21, 2023 / 08:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guntur Kaaram: గుంటూరు కారం నుంచి అదిరిపోయే అప్ డేట్.. ఏం జరిగిందంటే?

మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా కచ్చితంగా సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుందని మహేష్ బాబు క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు ఉండదని మహేష్ కామెంట్లతో క్లారిటీ వచ్చేసింది. అతి త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ కానుంది. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా ఈ సినిమాలో బీజీఎం కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని తెలుస్తోంది.

గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాకు థమన్ అదిరిపోయే బీజీఎం హైలెట్ గా నిలవనుందని సమాచారం అందుతోంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గుంటూరు కారం సినిమాకు సంబంధించి ఘాటు పెంచడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మహేష్ బాబు విదేశాలకు వెళ్లడం గురించి వస్తున్న నెగిటివ్ కామెంట్లపై కూడా తనదైన శైలిలో జవాబు ఇచ్చారు.

నెగిటివ్ కామెంట్లు తన దృష్టికి కూడా వచ్చాయని మహేష్ బాబు అన్నారు. నేను తరచూ హాలిడేస్ కు వెళుతుంటానని నేను ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు పెడితే మాత్రమే ఆ విషయం తెలుస్తుందని మహేష్ బాబు అన్నారు. షూటింగ్ లో గ్యాప్ దొరికినా పిల్లలకు సెలవులు ఇచ్చినా విదేశాలకు వెళతానని మహేష్ బాబు చెబుతున్నారు. నా ఫోటోలు అందరికీ నచ్చుతున్నాయనే అనుకుంటున్నానని ఎవరైనా ఈర్ష్య పడుతున్నారేమో నాకు తెలియదని మహేష్ బాబు కామెంట్లు చేశారు.

మహేష్ బాబు క్లారిటీతో ఇకనైనా ఈ తరహా కామెంట్లు చేసేవాళ్లు సైలెంట్ అవుతారేమో చూడాల్సి ఉంది. సినిమా సినిమాకు మహేష్ బాబు మార్కెట్ పెరుగుతున్న నేపథ్యంలో కథల ఎంపికలో, దర్శకుల ఎంపికలో మహేష్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజమౌళి సినిమాలో మహేష్ బాబు కొత్త లుక్ లో కనిపించనున్నారని ఆ లుక్ మామూలుగా ఉండదని తెలుస్తోంది. మహేష్ బాబు భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Jr Ntr
  • #Trivikram Srinivas

Also Read

Jr NTR: ఓవైపు డబుల్‌ కాలర్‌.. మరోవైపు నాగవంశీ మీద భారం.. తారక్‌ ఉద్దేశమేంటో?

Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

Kingdom Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘కింగ్డమ్’

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

related news

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

Tarak: చెఫ్‌ తారక్‌.. స్పెషల్‌ ఫుడ్‌ లిస్ట్‌లో మరొకటి చేరింది.. అదీ బాగా వండుతాడట!

Jr Ntr: హిట్‌ ఫార్ములా.. రాజమౌళి మాటను గుర్తు చేసుకున్న తారక్‌!

Jr Ntr: నెక్స్ట్‌ ఏమవుతుందో నేను చెప్పలేను: ఎన్టీఆర్‌ షాకింగ్ కామెంట్స్‌ వైరల్‌

Jr Ntr: వార్ 2 కోసం కెరీర్ హయ్యస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న ఎన్టీఆర్

మలయాళ స్టార్‌ హీరో టాలీవుడ్‌ ఎంట్రీ.. లీక్‌ ఇచ్చిన మరో స్టార్‌ హీరో!

trending news

Jr NTR: ఓవైపు డబుల్‌ కాలర్‌.. మరోవైపు నాగవంశీ మీద భారం.. తారక్‌ ఉద్దేశమేంటో?

Jr NTR: ఓవైపు డబుల్‌ కాలర్‌.. మరోవైపు నాగవంశీ మీద భారం.. తారక్‌ ఉద్దేశమేంటో?

2 hours ago
Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

14 hours ago
Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

16 hours ago
Kingdom Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘కింగ్డమ్’

Kingdom Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘కింగ్డమ్’

17 hours ago
మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

2 days ago

latest news

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

2 days ago
Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

Arabia Kadali: అరేబియా కడలి రిలీజయ్యాక కానీ పూర్తిగా తెలియని మత్స్యకారుల జీవితాలు!

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version