Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prabhas: ఆ కారణంతోనే ప్రభాస్ కన్నప్ప సినిమాలో భాగమయ్యారా?

Prabhas: ఆ కారణంతోనే ప్రభాస్ కన్నప్ప సినిమాలో భాగమయ్యారా?

  • September 13, 2023 / 09:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ఆ కారణంతోనే ప్రభాస్ కన్నప్ప సినిమాలో భాగమయ్యారా?

మంచు విష్ణు తాజాగా శివ భక్తుడు అయినటువంటి భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా కన్నప్ప సినిమాని చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆగస్టులో శ్రీకాళహస్తిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇక ఈ సినిమాకు హిందీ మహాభారతం సీరియల్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా మంచు విష్ణు సినిమాలో ప్రభాస్ నటిస్తున్నారన్న విషయం తెలియడంతో ఒక్కసారిగా ప్రభాస్ అభిమానులు షాక్ అయ్యారు. మరి మంచు విష్ణు సినిమాలో పాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్ నటించిన గల కారణం ఏంటి అనే విషయాన్ని వస్తే…

ప్రభాస్ (Prabhas) పెదనాన్న కృష్ణంరాజు నటించిన భక్తకన్నప్ప సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. అయితే ప్రభాస్ ఏదైనా తన పెదనాన్న సినిమాలలో కనుక నటించాల్సి వస్తే భక్తకన్నప్ప సినిమాలో తాను నటించాలని కోరుకుంటున్నాను అంటూ పలు సందర్భాలలో తెలియజేశారు. ఇలా కన్నప్ప సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఇక ఈ సినిమాని మంచు విష్ణు ప్రకటించడంతో ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో ప్రభాస్ కూడా నటించబోతున్నారు అంటూ తెలుస్తోంది.

అయితే ప్రభాస్ మోహన్ బాబు కాంబినేషన్లో పలు సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇలా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం కారణంతోనే మోహన్ బాబు అడగడంతో కాదనలేక ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా మంచు విష్ణు సినిమాలో ప్రభాస్ నటిస్తున్నారన్న వార్త మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kanappa
  • #manchu vishnu
  • #Prabhas

Also Read

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

trending news

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

23 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

2 days ago

latest news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 hour ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

3 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

19 hours ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

20 hours ago
Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version