Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Ram Charan: జనసేన పార్టీ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే..?

Ram Charan: జనసేన పార్టీ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే..?

  • March 17, 2023 / 10:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: జనసేన పార్టీ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే..?

మార్చి 27 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే.. ఈ స్పెషల్ డే ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడానికి మెగాభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.. సాధారణంగా ప్రతి ఏడాది కంటే ఎక్కువగా.. డబుల్, ట్రిపుల్ అనేలా సంబరాలు జరుపనున్నారు.. దీనికి కారణం కొత్తగా చెప్పక్కర్లేదు.. మార్చి 13న ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వచ్చింది.. సరిగ్గా రెండు వారాల తర్వాత చెర్రీ పుట్టినరోజు వస్తోంది.. ఇక అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి..

ఈసారి తమ అభిమాన నటుడి జన్మదినాన్ని ధూమ్ ధాంగా జరపాలని ఫిక్స్ అయిపోయారు.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు.. పలు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు.. ఈ సందర్భంగా రామ్ చరణ్ నటించిన మెమరబుల్ లవ్ స్టోరీ ‘ఆరెంజ్’ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో సెలెక్టెడ్ స్క్రీన్లలో షోలు వేయబోతున్నారు.. దీని ద్వారా వచ్చిన కలెక్షన్లను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి చెందిన జనసేన ఫండ్ డ్రైవ్‌కి విరాళంగా అందజేయనున్నారు..

అంచనాలను అందుకోలేకపోయినా కానీ ‘ఆరెంజ్’ ఎమోషనల్ లవ్ స్టోరీ.. చాలా మందికి ఫేవరెట్ ఫిలిం.. సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తుంటాయి.. ఇటీవల పవన్ ‘జల్సా’ మూవీ స్పెషల్ షోల ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా జనసేన పార్టీకి డొనేట్ చేసిన విషయం తెలిసిందే.. ఇప్పుడు ‘ఆరెంజ్’ వంతు వచ్చింది.. ఆస్కార్ రావడం, సోలోగా ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతుండడం.. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఏడాది చెర్రీ తండ్రి కానుండడం (ఇటీవలే ఈ శుభవార్తను పంచుకున్న విషయం తెలిసిందే) తో ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా చేయాలని డిసైడ్ అయ్యారు మెగాభిమానులు..

12-orange

అలాగే ఉగాదికి శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న RC 15కి సంబంధించిన టైటిల్, పుట్టినరోజుకి చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబుతో చేస్తున్న సినిమా నుండి క్రేజీ అప్‌డేట్ కూడా రానుందని అంటున్నారు.. మొత్తానికి మెగా పవర్ స్టార్ బర్త్‌డేని మంచి మెమరీలా నిలిచిపోయేలా చేయాలనుకుంటున్నారు ఫ్యాన్స్..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Genelia
  • #Naga Babu
  • #Orange
  • #Ram Charan

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

trending news

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

6 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

10 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

11 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

19 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

20 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

2 days ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

2 days ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

2 days ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version