Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘పడి పడి లేచే మనసు’ ఫస్ట్ డే కలెక్షన్స్

‘పడి పడి లేచే మనసు’ ఫస్ట్ డే కలెక్షన్స్

  • December 22, 2018 / 01:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పడి పడి లేచే మనసు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం ‘పడి పడి లేచే మనసు’. డిఫరెంట్ చిత్రాలను తెరకెక్కిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 21 (నిన్న) విడుదలయ్యి డివైడ్ టాక్ తెచ్చుకుంది. విశాల్ చంద్ర శేఖర్ అందించిన ఈ చిత్రం ఆడియోకు మంచి స్పందన రావడం, శర్వానంద్, సాయి పల్లవి కి మంచి క్రేజ్ ఉండటంతో ఈ చిత్రానికి దాదాపు 22.5 కోట్ల బిజినెస్ జరిగింది.

ఇక ఈ సినిమాకి డివైడ్ టాక్ రావడంతో చెప్పుకోదగ్గ కలెక్షన్లు నమోదు చేయడంలో విఫలమయ్యిందనే చెప్పాలి. శర్వానంద్ గత చిత్రం ‘మహానుభావుడు’ మొదటి రోజు 2.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టగా ‘పడి పడి లేచే మనసు’ కేవలం 1.8 కోట్ల కలెక్షన్లను మాత్రమే నమోదు చేయడం గమనార్హం. వీకెండ్ కావడంతో శనివారం, ఆదివారం ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇక మంగళవారం క్రిస్ట్ మస్ సెలవు కావడంతో ఆరోజు కూడా మంచి కలెక్షన్లు రావొచ్చు. ఇక ఈ చిత్రం లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాలి. ‘పడి పడి లేచే మనసు’ ఏరియా వైజ్ కలెక్షన్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి

నైజాం- 0.67 కోట్లు

సీడెడ్- 0.24 కోట్లు

వైజాగ్- 0.23 కోట్లు

Sharwanand, Sai Pallavi, Padi Padi Leche Manasu Review, Padi Padi Leche Manasu Movie Review, Padi Padi Leche Manasu Movie Telugu Review, Movie Review, Padi Padi Leche Manasu Collections, Padi Padi Leche Manasu Movie Collections,

గుంటూరు- 0.30 కోట్లు

ఈస్ట్- 0.15 కోట్లు

Sharwanand, Sai Pallavi, Padi Padi Leche Manasu Review, Padi Padi Leche Manasu Movie Review, Padi Padi Leche Manasu Movie Telugu Review, Movie Review, Padi Padi Leche Manasu Collections, Padi Padi Leche Manasu Movie Collections,

వెస్ట్- 0.08 కోట్లు

కృష్ణ- 0.10 కోట్లు

నెల్లూరు- 0.05 కోట్లు

————————————

టోటల్: 1.82 కోట్లు

——————————————

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sharwanand
  • #Padi Padi Leche Manasu
  • #padi padi leche manasu first day collection
  • #sharwanand
  • #sharwanand padi padi leche manasu

Also Read

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

related news

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

trending news

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

10 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

12 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

8 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

9 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

11 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

12 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version