Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Ante Sundaraniki: నాని సినిమాపై పరుచూరి పోస్ట్‌మార్టం!

Ante Sundaraniki: నాని సినిమాపై పరుచూరి పోస్ట్‌మార్టం!

  • August 20, 2022 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ante Sundaraniki: నాని సినిమాపై పరుచూరి పోస్ట్‌మార్టం!

‘అంటే సుందారినికీ’ అంటూ ఆసక్తిరేకెత్తించి.. సినిమా వచ్చాక ఉసూరుమనిపించాడు నాని. సినిమా లుక్‌, నాని యాటిట్యూడ్‌, హీరోయిన్‌ నజ్రియా ఇలా కొన్ని విషయాల వల్ల ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి కలిగింది. అయితే అసలు సమయానికి అంటే రిలీజ్‌ అయ్యాక చూస్తే.. సరైన ఫలితం అందుకోలేకపోయింది. ‘అంటే సుందరానికీ… అంతంతమాత్రం’ అంటూ కామెంట్లు, ట్రోలింగ్‌లు కూడా వినిపించాయి. అయితే ఎప్పటిలాగే ఈ సినిమా ఫలితం అద్భుతం అని నాని అంటున్నాడు.

అయితే ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాత్రం సినిమా ఫలితం తేడా కొట్టడానికి కారణమిదే అంటూ ఓ వీడియో విడుదల చేశారు. నాని ప్రధాన పాత్రలో నటించిన ‘అంటే సుందరానికీ!’ చిత్రానికి వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. ‘పరుచూరి పాఠాలు’ పేరిట తరచూ తెలుగు సినిమాల సంగతులు చెప్పే పరుచూరి గోపాలకృష్ణ.. కొన్ని సినిమాలను పోస్ట్‌ మార్టమ్‌ కూడా చేస్తుంటారు. అలా ఇటీవల ‘అంటే సుందరానికీ’ సినిమా గురించి మాట్లాడారు. ‘అంటే సుందరానికీ’ సినిమా కోసం దర్శకుడు తీసుకున్న పాయింట్ బాగుంది.

అయితే స్క్రీన్‌ప్లే బెడిసికొట్టడం వల్ల సినిమా గాడి తప్పింది. దీంతో ఫలితం ఇబ్బందిపెట్టింది అని చెప్పారు. మతాంతర ప్రేమకథా స్టోరీ లైన్‌తో వచ్చిన ఈ సినిమా ముందుకు సాగే కొద్దీ అసలు పాయింట్‌ను విస్మరించిందని పరుచూరి అభిప్రాయపడ్డారు. ఫ్లాష్‌ బ్యాక్‌ సీన్‌లు, మలుపులు ఎక్కువవడంతో స్క్రీన్‌ ప్లే సరిగా లేదని అర్థమవుతోందని చెప్పారు. సినిమాలో ఇలాంటి సీన్లు ఎక్కువయితే ప్రేక్షకులు అంతసేపు థియేటర్లలో ఉండటానికి ఇష్టపడరు అని పరుచూరి చెప్పారు.

ప్రేక్షకుడికి కథకు అవసరం లేని కొన్ని సన్నివేశాలు నచ్చవన్న పరుచూరి… గతంలో ఇదే కంటెంట్‌పై వచ్చి విజయం సాధించిన కొన్ని సినిమాలను గుర్తు చేశారు. స్క్రీన్‌ప్లే ఎప్పుడైనా థియేటర్‌లో ప్రేక్షకుణ్ని ఎంతసేపైనా కూర్చోబెట్టేలా ఉండాలి అని అన్నారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా… నటీనటులు అద్భుతంగా నటించారని మెచ్చుకున్నారు. నాని నటన సహజంగా ఉంటుందని, ఈ సినిమాలోనూ అంతే స్థాయిలో నటించాడన్నారు. ఇక క్లైమాక్స్‌తో దర్శకుడు మెప్పించారని, చివరి అరగంట సినిమాను బాగా నడిపించారని ప్రశంసించారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ante Sundaraniki
  • #Mythri Movie Makers
  • #Nani
  • #Nazriya
  • #Nazriya Fahadh

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

9 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

24 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

3 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

3 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

21 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

22 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version