Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Pattudala Collections: తక్కువే కానీ 3వ రోజు కూడా ఓకే అనిపించిన ‘పట్టుదల’.. !

Pattudala Collections: తక్కువే కానీ 3వ రోజు కూడా ఓకే అనిపించిన ‘పట్టుదల’.. !

  • February 9, 2025 / 08:20 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pattudala Collections: తక్కువే కానీ 3వ రోజు కూడా ఓకే అనిపించిన ‘పట్టుదల’.. !

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్జం (Ajith Kumar)  , త్రిష (Trisha) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పట్టుదల'(Pattudala). ఫిబ్రవరి 6న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మగిల్ తిరుమేని (Magizh Thirumeni)   దర్శకుడు. యాక్షన్ కింగ్ అర్జున్ ( Arjun Sarja), రెజీనా (Regina Cassandra)..లు కూడా ఇందులో కీలక పాత్రలు పోషించారు. మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. అయితే రెండో రోజు ‘తండేల్’ (Thandel)  సినిమా రిలీజ్ అయినప్పటికీ మొదటి రోజుతో కొంచెం ఈక్వల్ గా పెర్ఫార్మ్ చేసి ఓకే అనిపించింది.

Pattudala Collections:

Pattudala Movie Review and Rating

3వ రోజు కూడా ఈ సినిమా బాగానే కలెక్ట్ చేసింది అని చెప్పాలి.అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెద్దగానే ఉంది. తమిళంలో అయితే బాగానే పెర్ఫార్మ్ చేస్తుంది. తెలుగులో కొంచెం ప్రమోట్ చేసి ఉండుంటే.. సినిమాకి బెటర్ ఓపెనింగ్స్ వచ్చి ఉండేవి. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సహనం కోల్పోయిన నాగచైతన్య.. 'ఇంకా ఎందుకు గుచ్చి గుచ్చి అడుగుతారు'!
  • 2 బైకులు , పర్సులు కొట్టేస్తూ పార్ట్ టైమ్ అంటున్నాడు!
  • 3 అరెస్ట్ వారెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రియల్ హీరో!
నైజాం 0.35 cr
సీడెడ్ 0.17 cr
ఉత్తరాంధ్ర 0.27 cr
ఈస్ట్ 0.79 cr

‘పట్టుదల'(తెలుగు) కి రూ.3.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.0.79 కోట్ల షేర్ ను రాబట్టింది. 3వ రోజు కూడా పర్వాలేదు అనిపించినా.. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.2.71 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతానికి డీసెంట్ గా అయితే పెర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ టార్గెట్ అయితే చాలా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith Kumar
  • #arjun sarja
  • #Magizh Thirumeni
  • #Pattudala
  • #Regina Cassandra

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

6 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

23 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version