Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pavitra Gowda: దర్శన్‌ కేసులో రియాక్ట్‌ అయిన పవిత్ర గౌడ… ఏమందంటే?

Pavitra Gowda: దర్శన్‌ కేసులో రియాక్ట్‌ అయిన పవిత్ర గౌడ… ఏమందంటే?

  • June 14, 2024 / 12:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pavitra Gowda: దర్శన్‌ కేసులో రియాక్ట్‌ అయిన పవిత్ర గౌడ… ఏమందంటే?

రేణుకా స్వామి హత్య, దర్శన్‌ అరెస్టు.. ఆ ముందు, తర్వాత జరిగిన పరిణామాల గురించి ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన నటి పవిత్ర గౌడ స్పందించింది. చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి తనకు అశ్లీల చిత్రాలు పంపించిన విషయాన్ని దర్శన్‌ దృష్టికి తీసుకువెళ్లకుండా ఉంటే ఈ హత్య జరిగేది కాదని చెప్పింది. హత్య కేసులో ప్రథమ నిందితురాలు పవిత్ర గౌడ అనే విషయం మీకు తెలిసిందే. అశ్లీల వీడియోల విషయంలో తాను తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని పవిత్ర గౌడ పోలీసుల ముందు వాపోయింది.

రేణుకా స్వామి హత్య కేసుకు సంబంధించి విచారణలో బుధవారం వరకు ధీమాగా ఉన్న పవిత్ర.. గురువారం మాత్రం ఆందోళనకు గురైంది. ఈ క్రమంలోనే దర్శన్‌కు ఆ విషయం చెప్పడం సరికాదు అని అభిప్రాయపడింది. మొదట అతని రేణుకా స్వామి ముఖంపై దర్శన్‌ పిడిగుద్దులు కురిపించాడట. కింద పడుతున్న స్వామి తల పక్కనే ఉన్న టెంపోకు తగిలిందట. స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్న స్వామి మర్మావయాలపై దర్శన్‌ తన్నడంతోనే మరణించాడు అని ప్రాథమిక విచారణలో తేలింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాబు ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ నుంచి హాజరయ్యే హీరోలు వీళ్లే!
  • 2 ఆ వ్యాధి వల్ల బాధ పడ్డ హీరోయిన్ ఆదాశర్మ.. ఏం జరిగిందంటే?
  • 3 సినిమా రిలీజ్‌కి మూడు రోజులు.. భజరంగ్‌ దళ్‌ హర్టు.. ఇప్పుడు ఏమవుతుందో?

ఇదిలా ఉండగా తన తండ్రి దర్శన్, తల్లి విజయలక్ష్మికి ఈ సమయంలో మానసిక ప్రశాంతత అవసరం అని వారి కుమారుడు వినీశ్‌ తూగుదీప సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌పెట్టాడు. రేణుకా స్వామిని తన తండ్రి హత్య చేసి ఉంటాడని తాను అనుకోవడం లేదని, దర్యాప్తు తర్వాతే అసలు విషయం తెలుస్తుందని వినీశ్‌ రాసుకొచ్చాడు. ఇక దర్శన్ సినిమాల సంగతి చూస్తే..

‘కాటేర’ సినిమా విజయవంతమైన తర్వాత ‘డెవిల్‌’ సినిమా ఓకే చేశాడు. ఈ సినిమా 25 రోజుల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో చిత్రీకరణలో ఎడమ చేతికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నాడు. దీంతో చిత్రీకరణ వాయిదా పడింది. బుధవారం నుండి దర్శన్‌ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉండగా.. హత్య కేసులో దర్శన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dharshan
  • #Pavitra Goud

Also Read

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Anil – Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

trending news

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

2 mins ago
Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

33 mins ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

4 hours ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

5 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

23 hours ago

latest news

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

24 hours ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

1 day ago
P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version