Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » పవర్ తగ్గని పవర్ స్టార్ డైలాగ్

పవర్ తగ్గని పవర్ స్టార్ డైలాగ్

  • June 24, 2017 / 10:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవర్ తగ్గని పవర్ స్టార్ డైలాగ్

టాలీవుడ్ లో మెగా మ్యానియా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అదే క్రమంలో మెగా ఫ్యామిలీలో చిరు తరువాత పవర్ స్టార్ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలా ఉంటే మన తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ ను ఫాలో అయ్యే వాళ్ళలో చాలా మంది యువహీరోలు ఉన్నారు. కొందరు అయితే పవన్ తమ ఆడియో వేడుకలకు వస్తే చాలు సినిమా హిట్ అయినట్లే అన్నంత హడావిడి చేస్తారు. అయితే అదే క్రమంలో ఇప్పుడు పవన్ క్రేజ్ కన్నా…పవన్ కల్యాణ్ డైలాగ్ నే నమ్ముకున్నాడు మన మెగా హీరో…ఇంతకీ ఎవరు ఆ మెగా హీరో…ఏమీ ఆ కధ అంటే…ఒకసారి ఈ కధ చదవండి…మ్యాటర్ లోకి వెళితే…పవన్ సినిమాలలో బ్లాక్ బస్టర్ పేరుగాంచిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలోని  ‘నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది..’ డైలాగ్ ను పవన్ అభిమానులు ఇప్పటికీ మరిచిపోరు. ఈ డైలాగ్ కోసమే పవన్ వీరాభిమానులు చాల సార్లు ‘గబ్బర్ సింగ్’ సినిమాను చూసారు అంటే అతిశయోక్తి కాదు. ఇంతగా పాపులర్ అయిన ఈ డైలాగ్ ను అనుసరిస్తూ చాల చాలామంది హీరోలు ఈ డైలాగ్ ను వాడారు.

ఇప్పుడు ఈ ప్రయోగాన్ని సాక్షాత్తూ మెగా హీరో వరుణ్ తేజ్ కూడ చేస్తున్నాడు….ఏ సినిమాలో అంటే…ప్రస్తుతం శేఖర్ కమ్మల దర్శకత్వంలో నటిస్తున్న ‘ఫిదా’ సినిమాలో వరుణ్ ఈ ప్రయోగం చేస్తున్నాడు…ఎందుకంటే…ఈసినిమా హట్ అవ్వడం వరుణ్ తేజ్ కెరియర్ కు చాల కీలకంగా మారడం తో ఈమూవీలో వరుణ్ తన బాబాయి తిక్క డైలాగ్ ను వాడుతున్నాడు. అదేలా బయట పడింది అంటే…ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన టీజర్ లో హీరో వరుణ్ తేజ్  హీరోయిన్‌ సాయి పల్లవిని ఉద్దేశించి ‘తిక్కుంటే లెక్కుండాలి. ఈ పిల్లకి నో లెక్క ఓన్లీ తిక్క..’ అంటూ ఒక డైలాగ్‌ చెప్పి కనీసం పవన్ డైలాగ్ అయినా తనకు కలిసి వస్తుందేమో అన్న అదృష్టాన్ని ఈ ప్రయోగంతో పరీక్షించుకుంటున్నాడు ఈ మెగా హీరో. అయితే ఆ ఒక్క డైలాగ్ కే సినిమా ఎలా అడేస్తుందిలే కానీ…మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది అనే చెప్పాలీ…చూద్దాం మరి ఈ డైలాగ్ ఎంతవరకూ కలసి వస్తుందో ఏ మెగా హీరోకి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fidaa Movie
  • #Fidaa Movie Trailer
  • #Gabbarsingh dialogues
  • #pawan kalyan
  • #power star pawan kalyan

Also Read

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

related news

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ ‘ఉస్తాద్’ నుంచి మేకింగ్ వీడియో వైరల్……

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ ‘ఉస్తాద్’ నుంచి మేకింగ్ వీడియో వైరల్……

Boyapati Srinu: పవర్ స్టార్ OG సక్సెస్ పై బోయపాటి కామెంట్స్….!

Boyapati Srinu: పవర్ స్టార్ OG సక్సెస్ పై బోయపాటి కామెంట్స్….!

Lokesh Kanagaraj: పవన్‌ అన్నారు.. ఇప్పుడు బన్నీ అంటున్నారు.. ఆ డైరక్టర్‌ ఏం చేస్తున్నారు?

Lokesh Kanagaraj: పవన్‌ అన్నారు.. ఇప్పుడు బన్నీ అంటున్నారు.. ఆ డైరక్టర్‌ ఏం చేస్తున్నారు?

Ustaad Bhagat Singh: పెద్ద స్టేట్‌మెంటే.. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’పై నిర్మాతల నమ్మకమేంటి?

Ustaad Bhagat Singh: పెద్ద స్టేట్‌మెంటే.. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’పై నిర్మాతల నమ్మకమేంటి?

trending news

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

3 hours ago
NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

5 hours ago
Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

7 hours ago
Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

8 hours ago

latest news

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

9 hours ago
విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

9 hours ago
17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

9 hours ago
Salman Khan: బిగ్ బాస్ వేదికపై ధర్మేంద్ర వీడియో.. సల్మాన్ కంటతడి..!

Salman Khan: బిగ్ బాస్ వేదికపై ధర్మేంద్ర వీడియో.. సల్మాన్ కంటతడి..!

11 hours ago
తల్లి అయిన నాగశౌర్య హీరోయిన్‌.. సీరియల్‌ పార్వతీ దేవిగా ఫుల్‌ ఫేమస్‌

తల్లి అయిన నాగశౌర్య హీరోయిన్‌.. సీరియల్‌ పార్వతీ దేవిగా ఫుల్‌ ఫేమస్‌

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version