Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మహేష్ తో ఇబ్బంది పడుతున్న పవన్

మహేష్ తో ఇబ్బంది పడుతున్న పవన్

  • June 7, 2017 / 12:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ తో ఇబ్బంది పడుతున్న పవన్

తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ సంఖ్యలో అభిమానులు కలిగి ఉన్న స్టార్ హీరోలు మహేష్, పవన్ కళ్యాణ్. వీరిద్దరు మంచి స్నేహితులు. అయితే తాజాగా మహేష్ వల్ల పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. అదెలా అంటే.. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న స్పైడర్ మూవీ దసరా కానుకగా రిలీజ్ కానుంది. జూన్ నుంచి పోస్ట్ పోన్ అవుతూ సెప్టెంబర్ కి వెళ్ళింది. స్పైడర్ వాయిదా పవన్ సినిమాకి దెబ్బకొట్టింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమాని సెప్టెంబర్ లోనే విడుదల చేయాలనీ అనుకున్నారు. స్పైడర్ దెబ్బకి పోస్ట్ పోన్ చేశారు. సంక్రాంత్ కి రావాలని ఫిక్స్ అయ్యారు. అక్కడ కూడా మహేష్ కి అడ్డుగా నిలిచారు.

కొరటాల శివ తో మహేష్ బాబు చేస్తున్న భరత్ అను నేను మూవీని పెద్ద పండుగకు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. సో సింగిల్ గా సూపర్ హిట్ కొట్టాలని భావించిన పవన్ కి మహేష్ సినిమా ఇబ్బందిగా మారింది. సరే పోటీగా దిగుదాం అంటే పవన్ కి బంగారం సెంటిమెంట్ వెంటాడుతోంది. గతంలో పవన్ నటించిన ‘బంగారం’ మహేష్ ‘పోకిరి’ తో పోటీ పడుతూ విడుదలయ్యాయి. అప్పుడు బంగారం ఫెయిల్ అయింది. దీంతో మహేష్ తో పోటీ పడేందుకు పవన్ భయపడుతున్నారు. మరి ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియక పవన్, త్రివిక్రమ్ తలపట్టుకు కూర్చున్నారని సమాచారం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Koratala Siva
  • #Director Trivikram
  • #Mahesh Babu
  • #pawan kalyan
  • #power star

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

37 mins ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

22 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

18 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

20 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

21 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

24 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version