Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » సినీ సెలబ్రీలిటీల సాయం పై స్పందించిన పవన్ కళ్యాణ్..!

సినీ సెలబ్రీలిటీల సాయం పై స్పందించిన పవన్ కళ్యాణ్..!

  • October 23, 2020 / 04:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినీ సెలబ్రీలిటీల సాయం పై స్పందించిన పవన్ కళ్యాణ్..!

ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు, ఇళ్ళు వంటివి జలమయమయ్యాయి. రోజూ వారి పనులకు వెళ్ళే వారికి ఆ పని లేకుండా పోయింది. మార్కెట్ ఏరియాల్లో.. కూడా చాలా మంది వ్యాపారం చేసుకోలేకపోతున్నారు. సినిమా సెలబ్రిటీల ఇళ్ళల్లో కూడా నీరు చేరడం మనం చూస్తూనే వచ్చాము. ఇలాంటి తరుణంలో సినిమా సెలబ్రిటీలు.. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిథికి విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి హీరోలు కోటి రూపాయల వరకూ విరాళాలను అందించారు. అయితే కోట్లకు కోట్లు సంపాదిస్తుంటారు..

విరాళాలు ఇచ్చేటప్పుడు మాత్రం ఇంత తక్కువ ఇస్తుంటారు ఏంటి? అని ఎంతో మంది దుమ్మెత్తు పొయ్యడం మనం చూస్తూనే వస్తున్నాం. ఇలాంటి కామెంట్స్ చేసే వారికి పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ .. “సినిమా అనేది అందరి కృషి. బయటవాళ్ళకు.. సినిమా వాళ్ళ దగ్గర కోట్లకు కోట్లు ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ ఓ సినిమా పోతే.. నిర్మాత ఆస్తుల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ‘ఆరెంజ్‌` సినిమా పోతే.. అన్న‌య్య నాగ‌బాబు ఆస్తుల్ని అమ్ముకున్నాడు. మేమంతా త‌లో చెయ్యి వేసి బ‌య‌ట ప‌డేశాం. 10 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. కోటి మిగులుతుందని కూడా చెప్పలేం. క‌రోనా వల్ల.. ప‌నుల‌న్నీ ఆగిపోయాయి. ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బతింది. ఆ టైములో కూడా సినిమా వాళ్లు విరాళాలను అందించారు.

ఇక్కడ మా పని కూడా ఆగిపోయింది. విరాళాలు ఇంత తక్కువ ఇస్తున్నారేంటి.. సరిపోవట్లేదు అనే వాళ్ళు.. తమ జేబులోంచి రూ.10 అయినా ఇచ్చారా? కష్టపడి సంపాధించుకునే వారికి రూ.10లక్షలు ఇవ్వాలంటే మనసు ఎలా వస్తుంది. ఇక్కడ జనాల దగ్గరేమీ డబ్బు ఎక్కువగా ఉండదు.రియల్‌ ఎస్టేట్‌, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తల వంటి వారి దగ్గర ఉంటుంది నిజమైన సంపద” అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #power star pawan kalyan
  • #pspk

Also Read

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

3 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

16 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

16 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

16 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

17 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

13 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

14 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

15 hours ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

17 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version