Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan : తల్లి పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన పని తెలిస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే !

Pawan Kalyan : తల్లి పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన పని తెలిస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే !

  • January 29, 2026 / 05:57 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan : తల్లి పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన పని తెలిస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే !

తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్‌ఫుల్ డైలాగ్స్, అభిమానులను ఊపేసే మేనరిజమ్, మాస్ సినిమాలతో కోట్లాది ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించారు. ‘ఖుషి’, ‘జల్సా’, ‘గబ్బర్ సింగ్’ వంటి సినిమాలు ఆయన కెరీర్‌ను మైలురాళ్లుగా నిలిపాయి. అదే సమయంలో సినిమాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు సినిమాల్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నారు.

Pawan Kalyan

రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో భావోద్వేగాలకు పెద్దపీట వేస్తారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తన తల్లి అంజనాదేవి పట్ల ఆయన చూపించే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈసారి ఆయన తీసుకున్న నిర్ణయం అభిమానులను మాత్రమే కాదు, సామాన్య ప్రజలను కూడా ఆకట్టుకుంటోంది. విశాఖలోని ఇందిరా గాంధీ జువాలజికల్ పార్క్లో రెండు జిరాఫీలను ఏడాది పాటు తల్లి పేరు మీద దత్తత తీసుకొని, వాటి సంరక్షణ బాధ్యత మరియు అందుకు అయ్యే ఖర్చు స్వయంగా తానే చెలించనున్నట్లు ప్రకటించారు. జంతువుల పట్ల తన సానుభూతిని, బాధ్యతాయుతమైన ఆలోచనను మరోసారి నిరూపించారు.

మెగా కుటుంబంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొత్తేమీ కాదు. ఇప్పటికే కుటుంబ సభ్యులు జంతు సంరక్షణలో భాగంగా చేసిన కార్యక్రమాలు అందరికీ తెలుసు. ఇక సినిమాల విషయానికి వస్తే, ఇటీవల విడుదలైన ‘ఓజీ’తో బాక్సాఫీస్ వద్ద పవన్ మళ్లీ తన సత్తా చాటారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా త్వరలో ఈ సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా సినిమాలు, ప్రజాసేవ, కుటుంబంపై ప్రేమ ఇలా అన్నిటిని బాలన్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మొత్తానికి తల్లి పుట్టిన రోజు సందర్భంగా ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Samantha : సమంత నెక్స్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ టైటిల్స్ కార్డ్స్ లో సర్ప్రైజ్ ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jana Sena chief Pawan Kalyan

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

24 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 days ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version