• Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • వెబ్ స్టోరీస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వెబ్ స్టోరీస్
  • వీడియోస్
Hot Now
  • ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
  • అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!
  • కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmy Focus » Movie News » పవర్ స్టార్ – ఐకాన్ స్టార్ ఇద్దరికి మాత్రమే సాధ్యమైన ఆ ‘పర్మినెంట్ రికార్డ్’ ఏంటంటే..

పవర్ స్టార్ – ఐకాన్ స్టార్ ఇద్దరికి మాత్రమే సాధ్యమైన ఆ ‘పర్మినెంట్ రికార్డ్’ ఏంటంటే..

  • March 20, 2023 / 06:37 PM IST
  • | Follow Us
  • Filmy Focus Google News
పవర్ స్టార్ – ఐకాన్ స్టార్ ఇద్దరికి మాత్రమే సాధ్యమైన ఆ ‘పర్మినెంట్ రికార్డ్’ ఏంటంటే..

ఎంత పెద్ద ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే ప్రారంభవుతుంది.. జీవితంలో ఆ ఫస్ట్ స్టెప్‌‌కి ఉన్న ప్రాధాన్యతే వేరు.. ఫస్ట్ బర్త్‌డే, తొలిసారి స్కూల్ కెళ్లిన మొదటి రోజు.. కాలేజీ, జాబ్, ఫస్ట్ శాలరీ.. ఇలా ఫస్ట్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది.. సినిమా ఫీల్డ్‌లో అయితే ఇలాంటి సెంటిమెంట్స్ చాలా ఎక్కువ.. నటీనటుల కెరీర్‌లో తెరపై కనిపించిన తొలి చిత్రం నుండి ప్రతీది ప్రత్యేకమే.. అలాంటి స్పెషాలిటీ, రేర్ ఫీట్, రికార్డ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరికి మాత్రమే సాధ్యమైంది.. అవేంటో చూద్దాం..

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్.. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, స్టార్ డమ్‌తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు.. ఇప్పుడు జనసేనాని రేంజ్ ఏంటనేది కొత్తగా చెప్పక్కర్లేదు.. రోజుకి అక్షరాలా రెండు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారాయన.. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మేనమామ మెగాస్టార్ స్ఫూర్తితో.. ‘డాడీ’ సినిమాలో కాసేపు కనిపించి..

‘గంగోత్రి’ తో హీరోగా మారాడు.. తన స్టైల్ యాక్టింగ్, డ్యాన్స్‌తో స్టైలిష్ స్టార్‌గా ఎదిగాడు.. ‘పుష్ప’ తో పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో తెలిసిందే.. ప్రస్తుతం ఐకాన్ స్టార్ చేస్తున్న ‘పుష్ప : ది రూల్’ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది.. ఇక ఈ మెగా మామా అల్లుళ్ల పేరిట ఉన్న అరుదైన రికార్డ్ ఏంటంటే.. ఇద్దరు నటించిన ఏడు సినిమాలు కూడా వరుసగా వంద రోజులు ఆడాయి..

Pawan Kalyan Allu Arjun

‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’ నుండి ‘ఖుషి’ వరకు పవన్.. ‘గంగోత్రి’ నుండి ‘ఆర్య 2’ వరకు బన్నీ.. ఇలా ఇద్దరివీ ఏకంగా ఏడు సినిమాలు శత దినోత్సవం జరుపుకున్నాయి.. ఇలాంటి అరుదైన ఘనత సాధించింది వీళ్లిద్దరు మాత్రమే.. టాలీవుడ్ హిస్టరీలో ఇది ‘‘పర్మినెంట్ రికార్డ్’’..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akkada ammai ikkada abbai movie
  • #Allu Arjun
  • #Bunny
  • #Gangotri
  • #pawan

Also Read

Vimanam Review In Telugu: విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Vimanam Twitter Review: విమానం ట్విట్టర్ రివ్యూ  వచ్చేసింది ఎలా ఉందంటే ?

Takkar Twitter Review: ‘టక్కర్’ మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Adipurush: షాకిస్తున్న ‘ఆదిపురుష్’ రన్ టైం..!

Siddharth: బుల్లితెర కార్యక్రమంలో కూడా అదితిని మరువని సిద్ధార్థ్!

Allu Arjun, Allu Sneha: జీన్స్ లో స్టైలిష్ అదరగొట్టిన అల్లు స్నేహ..!

related news

Pawan Kalyan: మరోసారి పవన్ కళ్యాణ్ తో సముద్రఖని సినిమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో ఆ డైరెక్టర్ సినిమా చేయాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందేనంట!

Natti Kumar: వైరల్ అవుతున్న నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు!

Upasana: ఉపాసన విషయంలో అన్నా లెజ్నెవా ప్రేమకు ఫిదా కావాల్సిందే!

Rajamouli: పవన్ – మహేష్ ల మల్టీస్టారర్ విషయంలో కూడా రాజమౌళి మనసు మార్చుకుంటాడా..!

trending news

Vimanam Review In Telugu: విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Vimanam Review In Telugu: విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

18 mins ago
Vimanam Twitter Review: విమానం ట్విట్టర్ రివ్యూ  వచ్చేసింది ఎలా ఉందంటే ?

Vimanam Twitter Review: విమానం ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే ?

1 hour ago
Takkar Twitter Review: ‘టక్కర్’ మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Takkar Twitter Review: ‘టక్కర్’ మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

2 hours ago
Adipurush: షాకిస్తున్న ‘ఆదిపురుష్’ రన్ టైం..!

Adipurush: షాకిస్తున్న ‘ఆదిపురుష్’ రన్ టైం..!

15 hours ago
Siddharth: బుల్లితెర కార్యక్రమంలో కూడా అదితిని మరువని సిద్ధార్థ్!

Siddharth: బుల్లితెర కార్యక్రమంలో కూడా అదితిని మరువని సిద్ధార్థ్!

16 hours ago

latest news

Lavanya, Varun: వరుణ్ తేజ్ హైట్ గురించి అలాంటి కామెంట్స్ చేసిన లావణ్య.. వైరల్ అవుతున్న వీడియో!

Kriti Kharbanda: పవన్ హీరోయిన్ కృతి కర్బందా డీప్ క్లీవేజ్ షోలు వైరల్!

Kriti Kharbanda: పవన్ హీరోయిన్ కృతి కర్బందా డీప్ క్లీవేజ్ షోలు వైరల్!

15 hours ago
Anushka: కొంతమందికి వరం..నీకు మాత్రం శాపం అంటున్నఅనుష్క  ఫ్యాన్స్!

Vasanthi Krishnan: ‘బిగ్ బాస్’ బ్యూటీ వాసంతి కృష్ణన్ యమ గ్లామర్ ఫోటోలు వైరల్!

Vasanthi Krishnan: ‘బిగ్ బాస్’ బ్యూటీ వాసంతి కృష్ణన్ యమ గ్లామర్ ఫోటోలు వైరల్!

16 hours ago
Naresh, Pavitra: మళ్లీ రిపీట్ కాబోతున్న నరేష్ పవిత్ర కాంబో … అస్సలు తగ్గట్లేదుగా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2022 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us