Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవర్‌ స్టార్‌ తీసేయడం వెనుక కారణమిదేనట

Pawan Kalyan: పవర్‌ స్టార్‌ తీసేయడం వెనుక కారణమిదేనట

  • September 27, 2021 / 03:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవర్‌ స్టార్‌ తీసేయడం వెనుక కారణమిదేనట

మొన్నీమధ్య పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు నాడు… ఆయన పని చేస్తున్న సినిమా నిర్మాణ సంస్థలు కొత్త పోస్టర్లు విడుదల చేశాయి. అందులో గమనిస్తే…. ఎక్కడా పవర్‌ స్టార్ అని ఉండదు. పవన్‌ కల్యాణ్‌ను అభిమానులు PSPK అని పిలుచుకుంటూ ఉంటారు. అంటే పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్. అయితే ఆయన తన సినిమా ప్రచారంలో పవర్‌ స్టార్‌ అనేది వద్దన్నారని, అందుకే పోస్టర్లలో తీసేశారు అని వార్తలొచ్చాయి. దీనిపై ఇటీవల పవన్ క్లారిటీ ఇచ్చాడు.

పవన్‌ కల్యాణ్‌ గురించి గత కొద్ది రోజులుగా ‘పవర్‌లో లేని పవర్‌ స్టార్‌’ అంటూ కొంతమంది సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ మాటలు ఆ నోట, ఈ నోట ఆయన చెవిన పడినట్లు ఉన్నాయి. అందుకే తన పేరు ముందు పవర్‌ స్టార్‌ అనే ట్యాగ్‌ వద్దని చెప్పారట పవన్‌. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల చెప్పుకొచ్చారు. ‘రిపబ్లిక్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో అభిమానులు పవర్‌ స్టార్‌, సీఎం అంటూ రకరకాలుగా నినాదాలు చేశారు.

ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ… ‘పవర్‌లో లేని నాకు పవర్‌స్టార్‌ ఎందుకు. అందుకే పేరు ముందు కూడా తీసేయమన్నా’ అని పవన్‌ కల్యాణ్‌ చెప్పుకొచ్చారు. అంటే ఇప్పుడు ఆయన అధికార సింహాసనం మీద కూర్చునే దాకా పవర్‌ స్టార్‌ ట్యాగ్‌లైన్‌ వద్దా అనేది ఇక్కడ ప్రశ్న. పవన్‌ ఏదో సీఎం అవుతాడనో, అధికారంలోకి వస్తాడని పవర్‌ స్టార్‌ అనే బిరుదు ఇవ్వలేదు. అలాంటిది అధికారం లేదని ఇప్పుడు తీసేస్తే ఎలా?

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #power star pawan kalyan
  • #Republic

Also Read

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

trending news

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

8 hours ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

9 hours ago
RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

13 hours ago
Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

15 hours ago
Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

16 hours ago

latest news

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

11 hours ago
Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

12 hours ago
Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

1 day ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version