Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan, Prabhas: గొడవని పెద్దది చేయొద్దు.. ప్రభాస్ అభిమానులకు పవన్ క్షమాపణలు!

Pawan Kalyan, Prabhas: గొడవని పెద్దది చేయొద్దు.. ప్రభాస్ అభిమానులకు పవన్ క్షమాపణలు!

  • July 1, 2023 / 01:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Prabhas: గొడవని పెద్దది చేయొద్దు.. ప్రభాస్ అభిమానులకు పవన్ క్షమాపణలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వారాహి యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా కేవలం తన అభిమానులను మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు తోటి టాలీవుడ్ హీరోలు అంటే ఎంతో ఇష్టమని పలు సందర్భాలలో తెలియజేస్తున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు అందరూ కూడా తనకు ఇష్టమేనని వారు నాకన్నా పెద్ద హీరోలు అంటూ వారిపై ప్రశంసలు కురిపిస్తూ వారి అభిమానులను కూడా ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ప్రభాస్ అభిమానుల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటమే కాకుండా వారికి క్షమాపణలు కూడా తెలియజేశారు. వారాహి యాత్రలో భాగంగా భీమవరంలో పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశిస్తూ మాట్లాడారు.

నేను ఏ రోజు ఫ్యాన్ క్లబ్ పెట్టలేదు కేవలం జనసేన అని మాత్రమే పెట్టాను నాకు అందరూ కావాలి నన్ను అభిమానించని వాళ్లు అభిమానించే వాళ్ళు అందరూ నాకు కావాలని ఈయన తెలిపారు.నేను ఆంధ్రప్రదేశ్ యువత అభిమానులందరికీ కోసం ఉన్నానని కేవలం నా అభిమానుల కోసం మాత్రమే కాదని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక ప్రభాస్ అభిమానుల గురించి మాట్లాడుతూ ఇక్కడ ప్రభాస్ అభిమానులు చాలా మంది ఉన్నారని తెలిపారు.

అయితే గతంలో (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రభాస్ అభిమానులకు మధ్య జరిగిన గొడవ గురించి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గతంలో ఒక ఫ్లెక్సీ విషయంలో ప్రభాస్ అభిమానులతో నా అభిమానులు గొడవపడ్డారని తెలిపారు. చిన్న పోస్టర్ చిరిగితే అంత పెద్ద గొడవ చేయకూడదు క్షమించి వదిలేయాలి. చిన్న గొడవను పెద్దది చేయొద్దు అంటూ చేతులెత్తి వేడుకుంటున్నానని ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పారు.భీమవరంలో సదరు హీరోల అభిమానులను ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #Prabhas
  • #Prabhas Fans

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

12 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

12 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

14 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

16 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

17 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

18 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version