Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » అభిమానులను పవన్ ఎప్పుడు కరుణిస్తాడో.. ఏంటో?

అభిమానులను పవన్ ఎప్పుడు కరుణిస్తాడో.. ఏంటో?

  • July 15, 2019 / 06:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అభిమానులను పవన్ ఎప్పుడు కరుణిస్తాడో.. ఏంటో?

‘పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాల్లో ఉంటేనే బాగుండేది.. అనవసరంగా రాజకీయాలకు వెళ్ళాడు. వెళ్తే వెళ్ళాడు సినిమాలు మానెయ్యడం ఎందుకు… 2024 ఎన్నికలకి ఇంకో ఐదేళ్ళ వరకూ టైం ఉంది. ఈ టైములో సినిమాలు చేయొచ్చుగా’.. ఇవి పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతీసారి చర్చించుకుంటున్న మాటలు. ‘జనసేన’ పార్టీని అభివృద్ధి చేసే పనులు తప్ప.. ప్రస్తుతం నా మైండ్ లో సినిమాల ఆలోచనే లేదు.. వాటి జోలికి వెళ్ళను’ ఇవి పవన్ కళ్యాణ్ చెప్పుకొస్తున్న మాటలు. ‘ ‘అజ్ఞాతవాసి’ లాంటి డిజాస్టర్ సినిమాతో కెరీర్ ను ముగించొద్దు అన్నా.. సినిమాలు చెయ్యి’ అని పవన్.. ‘జనసేన’ మీటింగులు పెడుతున్నప్పుడు అరవని అభిమాని లేడు అంటే అతిశయోక్తి లేదు.

pawan-kalyan-changes-his-decision1

‘పూర్తిగా నా సమయాన్ని ప్రజల సమస్యలు తీర్చడానికే కేటాయిస్తా. పార్టీ అభివృద్ధి పనులు తప్ప మరో ఆలోచన లేనే లేదు. నన్ను నమ్ముకుని చాలా మంది నాయకులు నా పార్టీ కోసం పనిచేస్తున్నారు. వాళ్ళని వదిలేసి సినిమాలు చేసుకోవడం కరెక్ట్ కాదు అంటూ ఫ్యాన్స్ కోరికలకు బ్రేకులు వేస్తూనే ఉన్నాడు. ఇటీవల జరిగిన తానా సభలో పవన్ కళ్యాణ్ లుక్ చూసి అభిమానులు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ‘అన్నా.. ప్లాపయినా పర్వాలేదు ఒక్క సినిమా చెయ్యన్నా’ అంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ మనసు మార్చుకోవడం లేదు.. వాళ్ళు కూడా వదిలిపెట్టడం లేదు. మరి పవన్ మనసు మారి ఎప్పుడు అభిమానుల కోరిక తీరుస్తాడా చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Pawan Kalyan Powerstar
  • #Powerstar

Also Read

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

17 mins ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

3 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

5 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

13 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

1 day ago

latest news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

46 mins ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

4 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

6 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version