Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » సినిమాల్లోకి వచ్చేది లేదని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్

సినిమాల్లోకి వచ్చేది లేదని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్

  • November 21, 2018 / 09:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమాల్లోకి వచ్చేది లేదని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్

ఓ అగ్ర కథానాయకుడి సినిమాలో పవన్ కళ్యాణ్ అతిధి పాత్ర పోషిస్తున్నారంటూ హల్ చల్ చేసిన వార్తలకు సమాధానంగా నిన్న సాయంత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా “నేను ఇకపై సినిమాల్లో నటించను, నా జీవితం ప్రజా సేవాకే అంకితం” అని ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై పవన్ కళ్యాణ్ అభిమానులు దిగ్భ్రాంతికి గురైనప్పటికీ.. తమ ప్రియతమ కథానాయకుడు ప్రజాసైనికుడిగా కొనసాగుతాడని సంతోషపడ్డారు. అయితే.. పవన్ కళ్యాణ్ ప్రకటనతో ఆయన అభిమానులందరికంటే ఎక్కువగా బాధపడింది మాత్రం మైత్రీ మూవీ మేకర్స్.

“అజ్ణాతవాసి” విడుదలకు ముందు మైత్రీ మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా నిర్మించాలని నిశ్చయించుకొని ఆయనకు భారీ మొత్తం అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే.. “అజ్ణాతవాసి” డిజాస్టర్ అవ్వడం, ఆ తర్వాత సినిమాలకు స్వస్తిపలికి ప్రజాసేవకే అంకితం అవ్వాలని డిసైడ్ అవ్వడంతో మైత్రీ బ్యానర్ లో సినిమా లేనట్లే అనుకొన్నారందరూ. మొన్నామధ్య మీడియా ఇంటర్వ్యూస్ లో మైత్రీ నిర్మాతలు త్వరలోనే పవన్ కళ్యాణ్ తో సినిమా ఉంటుంది అని చెప్పడంతో అభిమానులు కూడా ఆనందపడ్డారు. కానీ.. నిన్న పవన్ కళ్యాణ్ కన్ఫర్మేషన్ తో క్లారిటీ వచ్చింది. మరి ఇప్పుడు మైత్రీ అడ్వాన్స్ లను పవన్ కళ్యాణ్ తిరిగి ఇచ్చేస్తాడా? లేక ఆ డబ్బుకి బదులు మెగా ఫ్యామిలీ హీరోల ద్వారా లెక్క సారి చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Janasena Party
  • #pawan kalyan
  • #Pawan Kalyan Latest Meet
  • #pawan kalyan Movies
  • #Pawan Kalyan Next movie

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

19 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

21 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

24 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

18 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

20 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

22 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

23 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version