Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: RGV కేసు.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..!

Pawan Kalyan: RGV కేసు.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..!

  • November 26, 2024 / 08:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: RGV కేసు.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)  , దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)  వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్మ అజ్ఞాతంలో ఉండటం, పోలీసులు ఆయన కోసం గాలిస్తున్న సందర్భంలో పవన్ స్పందిస్తూ, ‘‘హోంశాఖ లేదా శాంతి భద్రతల అంశాలు నా పరిధిలో లేవు. పోలీసులను వారి పనిని వారినే చేయనివ్వండి. నేను నా పని చేస్తా’’ అన్నారు. అయితే ప్రత్యేకించి వర్మ కేసు విషయంలో పవన్ పెద్దగా స్పందించేందుకు ఇష్ట పడలేదు.

Pawan Kalyan

ముఖ్యమంత్రితో తనకు సంబంధమైన ప్రశ్నలను చర్చిస్తానని పవన్ పేర్కొన్నారు. ‘‘మీడియా నన్ను అడిగిన ప్రశ్నలను సీఎం దృష్టికి తీసుకెళ్లుతా. నేను ఏం మాట్లాడినా అది బాధ్యతతోనే ఉంటుంది’’ అని అన్నారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, పారదర్శకత లేకుండా కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, వర్మపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లపై పలు వివాదాస్పద మార్ఫింగ్ ఫొటోలు, అభ్యంతరకర కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్‌కి ఇద్దరిని దూరం చేసిన ‘పుష్ప 2’.. ఎందుకిలా జరుగుతోంది?
  • 2 మరి చైతు ఇచ్చిన గిఫ్ట్‌ల సంగతేంటి సామ్‌? ఎందుకు పదే పదే అదే ట్రిక్‌
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కాబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

ఇక విశాఖ, గుంటూరు, ఒంగోలు జిల్లాల్లో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. వర్మను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. వర్మ మాత్రం పోలీస్ లకు సపోర్ట్ చేయడం లేదని తెలుస్తోంది. వర్మ మాత్రం ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ పిటిషన్‌పై రేపటికి విచారణను వాయిదా వేసింది. దీంతో, వర్మ అప్పటివరకు అజ్ఞాతంలోనే ఉండాల్సి ఉంటుందని తెలుస్తోంది.

పోలీసుల విచారణ నుంచి తప్పించుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే, వర్మ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉన్నారు. కోయంబత్తూరులో షూటింగ్‌లో పాల్గొన్నట్లు, తన నటీనటులతో దిగిన ఫొటోలను షేర్ చేశారు. పవన్ వ్యాఖ్యలతో వర్మ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ఇక హైకోర్టు తీర్పు తర్వాత వర్మ ఏమాత్రం స్వేచ్ఛగా వ్యవహరిస్తారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Ram Gopal Varma

Also Read

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

2 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

3 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

4 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

18 hours ago

latest news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

18 mins ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

1 hour ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

23 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version