Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Videos » Pawan Kalyan,Aadhya: : ‘తను కూడా వాళ్ల నాన్నాలానే’ అంటూ రేణు దేశాయ్ కామెంట్!

Pawan Kalyan,Aadhya: : ‘తను కూడా వాళ్ల నాన్నాలానే’ అంటూ రేణు దేశాయ్ కామెంట్!

  • November 14, 2022 / 01:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan,Aadhya: : ‘తను కూడా వాళ్ల నాన్నాలానే’ అంటూ రేణు దేశాయ్ కామెంట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయనకున్న క్రేజ్, స్టార్‌డమ్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సినిమాలు అయినా రాజకీయాలైనా పవన్ రేంజే వేరు.. తన గురించి పర్సనల్, ప్రొఫెషనల్, లేదా పాలిటిక్స్‌కి సంబంధించి ఏ చిన్న సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంటుంది.. ఇప్పుడు పవన్ కుమార్తె సరాదా వీడియోను ఆయన భార్య షేర్ చేయగా వైరల్ అవుతోంది..పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ దంపతులకు అకిరా నందన్, ఆద్య సంతానం..

తమ వ్యక్తిగత కారణాల వల్ల కొద్ది కాలంగా పవన్ ఆమెకు, పిల్లలకు దూరంగా ఉంటున్నారు కానీ అభిమానులు మాత్రం వాళ్లని ఫ్యామిలీలా భావిస్తుంటారు.. పవన్ కూడా పిల్లల బాగోగులు చూడడం, వీలు చూసుకుని వాళ్లని కలవడం చేస్తుంటారు.. అకిరా, ఆద్యలతో కలిసి రేణు దేశాయ్ పూణెలో ఉంటున్నారు. అప్పుడప్పుడు హైదరాబాద్ కూాడా వస్తుంటారు పవన్ కుటుంబం.. ఇప్పుడు రేణు దేశాయ్ తమ కుమార్తె ఆద్య అల్లరి వీడియో షేర్ చేశారు..

కార్ గ్లాస్ ఓపెన్ చేసి తల బయటకు పెట్టినప్పుడు కిడ్స్ భలే క్యూట్‌గా ఉంటారు.. ఆద్య కూడా కార్ రన్నింగ్‌లో ఉండగా.. తల బయటకు పెట్టి డ్రైవ్‌తో పాటు పకృతిని ఎంజాయ్ చేస్తున్న వీడియోకి.. ‘‘ లైక్ నాన్నా.. లైక్ కూతురు’’ అని కామెంట్ చేస్తూ వీడియో షేర్ చేశారు..‘‘మీ మాటలతో ఆద్య కూడా నాన్న కూచీనే అర్థమవుతోంది.. ఆద్య పాప భలే ముద్దొస్తుంది.. హీరోగా మా లిటిల్ పవర్ స్టార్ అకిరా ఎంట్రీ ఎప్పుడు మేడమ్?’’ అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

పవన్ గారాల పట్టి వీడియోకి భారీగా లైక్స్, వ్యూస్ వస్తున్నాయి.. ‘‘పవర్ స్టార్ క్రియాశీలక రాజకీయాల్లో ఉప్పెనలా దూసుకెళ్తున్న సంఘటనలు ఇటీవల చూస్తున్నాం.. త్వరలో ‘హరి హరి వీర మల్లు’ చిత్రంతో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించబోతున్నారు.. వెయిటింగ్ అన్నయ్యా’’ అని రేణుకి రిప్లై ఇస్తూ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు వీరాభిమానులు..

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadya
  • #Actress Renu Desai
  • #pawan
  • #pawan kalyan
  • #Renu Desai

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

1 day ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

1 day ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 day ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

4 hours ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

5 hours ago
Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

8 hours ago
Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version