Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవర్ స్టార్ కు చేదు అనుభవం.. ఏమైందంటే?

Pawan Kalyan: పవర్ స్టార్ కు చేదు అనుభవం.. ఏమైందంటే?

  • February 21, 2022 / 07:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవర్ స్టార్ కు చేదు అనుభవం.. ఏమైందంటే?

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటున్నారనే సంగతి తెలిసిందే. ఈరోజు పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉండగా ఆయనకు పెను ప్రమాదం తప్పింది. పవన్ కళ్యాణ్ కారుపై నిలబడి అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఒక అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించారు. పవన్ ను కలవాలనే ఆలోచనతో అభిమాని కారుపైకి వచ్చారు. అభిమానిని పవన్ కళ్యాణ్ గమనించకపోవడంతో అభిమాని పవన్ ను నెట్టేయగా పవన్ కిందపడిపోయారు.

Click Here To Watch

ఊహించని ఈ ఘటనతో అక్కడ ఉన్న పవన్ అభిమానులు షాక్ కు గురయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ కు ఈ ఘటనలో ఏమీ కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు నరసాపురంలో మత్స్యకారుల కోసం పవన్ బహిరంగ సభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు వెళ్లడానికి ర్యాలీ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో జరగనుంది.

ఈ ఈవెంట్ కు మంత్రి కేటీఆర్ గా గెస్ట్ గా హాజరు కానున్నారు. భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదలైన తర్వాత యూట్యూబ్ లో కొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఏపీలో తక్కువ టికెట్ రేట్లు అమలులో ఉన్నా భీమ్లా నాయక్ సినిమా హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.

పవన్ కు జోడీగా నిత్యామీనన్ ఈ సినిమాలో నటిస్తుండగా సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పని చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jenasena
  • #pawan
  • #pawan kalyan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

3 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

7 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

12 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version