Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ పై అభిమానాన్ని చాటుకున్న ఫ్యాన్.. ఏమైందంటే?

Pawan Kalyan: పవన్ పై అభిమానాన్ని చాటుకున్న ఫ్యాన్.. ఏమైందంటే?

  • May 3, 2022 / 10:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ పై అభిమానాన్ని చాటుకున్న ఫ్యాన్.. ఏమైందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జనసేన పార్టీ కోసం పవన్ అభిమానులు ఎంతో శ్రమిస్తున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమాని వివాహ పత్రిక నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈస్ట్ గోదావరిలోని కొవ్వూరుకు చెందిన హరీష్ బాబు జనసేన లీగల్ సెల్ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు.

హరీష్ బాబు తన పెళ్లి పత్రికలో జనసేన పార్టీ మేనిఫెస్టోను ప్రచురించడంతో పాటు గాజు గ్లాసు గుర్తుకే రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని అభిమానులను కోరారు. పవన్ రావాలి పాలన మారాలి, జై జనసేన జైజై జనసేన అంటూ స్లోగన్స్ తో ముద్రించిన ఈ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ శుభలేఖను చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం తెగ సంతోషిస్తున్నారు. ఇలా శుభలేఖను ఈ విధంగా ముద్రించడం గురించి హరీష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో అభిమానమని పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడినై పెళ్లి పత్రికను ఈ విధంగా ముద్రించానని హరీష్ బాబు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ విధంగా చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మాత్రమేనని చెప్పవచ్చు. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్నారు. క్రిష్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

పవన్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు ఊహించని స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. పవన్ ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhavadeeyudu Bhagat Singh
  • #Hari Hara Veera Mallu
  • #pawan
  • #pawan kalyan

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

18 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

19 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

1 hour ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

2 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version